ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్: ప్రసార భారతి హైదరాబాదులో ఉద్యోగాలు. రాత పరీక్ష లేదు స్కిల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక. వివరాలు..
ప్రసార భారతి, రీజినల్ న్యూస్ యూనిట్ హైదరాబాద్ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ.
- ఇంటర్, డిగ్రీతో తెలుగు, ఇంగ్లీష్ ప్రావీణ్యం అవసరం దరఖాస్తు లింక్ ఇక్కడ.
ప్రసాద్ భారతి, ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగం హైదరాబాద్, క్రింద పేర్కొన్న పోస్టులకు ఆన్లైన్ & ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇంటర్, డిగ్రీ తో తెలుగు/ హిందీ/ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడే ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ & ఆఫ్లైన్ దరఖాస్తు గడువు 29.05.2026 తో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు ఫామ్, అధికారిక వెబ్సైట్ లింక్, నోటిఫికేషన్ Pdf ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 03.
ఆకాశవాణి కేంద్రాల వారీగా & పోస్టుల వారీగా వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి వీడియో అసిస్టెంట్/రిసోర్స్ పర్సన్/ పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ విభాగంలో..
- ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
- అలాగే తెలుగు/ హిందీ/ ఇంగ్లీష్ భాషల్లో చక్కగా మాట్లాడే ప్రావీణ్యం అవసరం.
- సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాలు అనుభవం అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుడదు.
ఎంపిక విధానం :
- పోస్టులను అనుసరించి రాత పరీక్ష/ స్కిల్ పరీక్ష/ వాయిస్ టెస్ట్/ అనుభవం ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.25,000/- నుండి రూ.35,000/- వరకు వేతనం చెల్లిస్తారు.
- సంవత్సరానికి దాదాపుగా రూ.4,20,000/- వరకు చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశం :
- హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రాల్లో పోస్టింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 13.04.2026 నుండి,
ఈమెయిల్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.05.2026 @ 05:00 P.M.
అధికారిక వెబ్సైట్ :: https://prasarbharati.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ :: publicrelationsddyadagiri@gmail.com
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
















































Comments
Post a Comment