RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం. పూర్తి వివరాలు ఇక్కడ..
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ శుభవార్త!
యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్(UNESCO), రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (RCB). DBT - HRD ప్రాజెక్టు క్రింద సీనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, ప్రాజెక్టు/ గ్రాండ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ పోస్ట్ కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, ఆన్ లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. అభ్యర్థుల కోసం దరఖాస్తు లింక్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది. వివరాల కోసం ఆర్టికల్ పూర్తిగా చదవండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 03.
పోస్టుల వారీగా ఖాళీలు :
- సీనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ - 01,
- ప్రాజెక్టు/ గ్రాండ్ ఎగ్జిక్యూటివ్ - 01,
- అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ విభాగంలో M.Sc/ M.Tech/ B.Tech/ B.Com/ BBA/ CA/ ICWS డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి అలాగే 45 సంవత్సరాల కు వయస్సు మించకూడదు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.200/-.
- SC/ ST/ PWD/ Women అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలో నిర్వహించి ఎంపికలు చేస్తారు.
- ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.40,000/- నుండి రూ.60,000/- వేతనం చెల్లిస్తారు.
📌 పూర్తి వివరాలు అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది.
అధికారిక వెబ్సైట్ :: https://rcb.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 21.04.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 20.05.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
















































Comments
Post a Comment