పదో తరగతి తో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
10వ తరగతి అర్హతతో నిరుద్యోగ మహిళ, పురుషులకు కానిస్టేబుల్ ఉద్యోగ అవకాశాలు.
దేశవ్యాప్తంగా పదవ తరగతి అర్హతతో, వివిధ 9195 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
- ఆంధ్రప్రదేశ్ లో 504
- తెలంగాణ లో 353 పోస్టులు ఉన్నాయి.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అర్హత ఆసక్తి కలిగిన భారతీయ మహిళా, పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 19.05.2026 నాటికి సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 9195
పోస్ట్ పేరు : కానిస్టేబుల్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి లేదా తత్సమాన /10+2/ITI లో అర్హత సాధించి ఉండాలి.
- 01.01.2026 నాటికి అభ్యర్థులు 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
- 01.01.2026 నాటికి అభ్యర్థుల వయసు 18-27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET)/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష/ధ్రువపత్రాల పరిశీలన /మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి పే లెవెల్ - 03 ప్రకారం రూ.21,700/- నుండి రూ.69,100/- వరకు ప్రతినెల అన్ని అలవెన్స్ తో కలిపి గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సందర్శించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ /ఈడబ్ల్యూఎస్ /ఓబిసి అభ్యర్థులకు రూ.100/-
- ఎస్సీ /ఎస్టీ /మాజీ సైనికులకు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 20.04.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 19.05.2026
అధికారిక వెబ్సైట్ :https://rect.crpf.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





























%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment