రాత పరీక్ష లేకుండా! 91 పోస్టుల భర్తీకి యుసిఐఎల్ నోటిఫికేషన్. అప్లై చేసుకునే విధానం ఇక్కడ.
రాత పరీక్ష లేకుండా! 91 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న Ex-ITI, టెక్నీషియన్ & గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు, ఈ శిక్షణ పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 10.04.2026న ప్రారంభమై 09.05.2026 నాటికి ముగియనుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 91.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- ఎక్స్ ఐటిఐ : 48
- టెక్నీషియన్ అప్రెంటిస్ : 30
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 13
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగాలలో పోస్టులను అనుసరించి 10వ తరగతి / ITI / MBA / PGDM / BA / B.Com / BBA / BTech / BE లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 09.05.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- అకాడమీ/ టెక్నికల్ విద్యా అర్హత ల్లో కనబరిచిన ప్రతిభా ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టు చేసి ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- అప్రెంటిస్ రూల్ ప్రకారం శిక్షణ పూర్తయ్యేంత వరకు ప్రతి నెల స్కాలర్షిప్ రూపంలో కోర్సులను బట్టి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 10.04.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 09.05.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.ucil.gov.in/public/index.php
అధికారిక నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
EX-ITI ట్రేడ్ అప్రెంటిస్ కోసం :: ఇక్కడ దరఖాస్తు చేయండి.
టెక్నీషియన్ అప్రెంటిస్ కోసం :: ఇక్కడ దరఖాస్తు చేయండి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం :: ఇక్కడ దరఖాస్తు చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















































Comments
Post a Comment