స్టీల్ కంపెనీలో 103 ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ తో ఉద్యోగం వివరాలు..
MECON లో 103 వివిధ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ..
బీఈ/ బి.టెక్ అర్హతతో మేకాన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 103 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 27.04.2026 నుంచి 11.05.2026 వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. లేదా ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకోండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 103
పోస్టుల పేరు :: వివిధ ఇంజనీర్, వివిధ ఎగ్జిక్యూటివ్.
- పోస్టుల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- నోటిఫికేషన్ పిడిఎఫ్ ఈ ఆర్టికల్ చివరన ఉన్నది.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బీఈ/బి.టెక్ పూర్తి చేసి ఉండాలి.
- పని అనుభవం ఉండాలి.
- అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అనుభవం సర్టిఫికెట్ బయోడేటా ఫామ్ తో జత చేసి తీసుకు వెళ్ళండి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 - 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ప్రకారం రూ.43,880/- నుండి రూ.78,390/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యూడి/ మాజీ సైనికులకు మరియు ఇన్ సర్వీస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://www.meconlimited.co.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 27.04.2026.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 11.05.2026.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















































Comments
Post a Comment