ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.
ICMR NIRDH ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ డెంటల్ హెల్త్ (NIRDH) అన్సారి నగర్ న్యూఢిల్లీ, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ -II, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ -I పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన 28.04.2026 న జారీ చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 07.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ -II లో 04,
- ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ -I లో 04.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి 10th+(MLT/ DMLT/ ITI)/ 12th తో మెడికల్ లాబరేటరీ టెక్నీషియన్/ MPW అర్హత కలిగి ఉండాలి.
- డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 28 నుండి 30 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్టు లిస్టు చేసే అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు.
- ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచి నెగ్గిన అభ్యర్థులకు ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులలో నియామకం చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి 18 నుండి 20వేల వరకు HRA కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసుకుని, అర్హత ధ్రువపత్రాల కాపీలు, అనుభవం సర్టిఫికెట్ జత చేసి ఇంటర్వ్యూకు హాజరైతే సరిపోతుంది.
ఇంటర్వ్యూ తేదీ :: 12.05.2026
ఇంటర్వ్యూ సమయం :: ఉదయం 10:30 నుండి..
ఇంటర్వ్యూ వేదిక :: ICMR-NIRDH, New Delhi - 110029.
పోస్టింగ్ ప్రదేశం :: మధ్యప్రదేశ్.
అధికారిక వెబ్సైట్ :: https://www.icmr.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ కోసం దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
















































Comments
Post a Comment