హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. దరఖాస్తు లింకు ఇదే..
CCMB హైదరాబాద్ టెక్నీషియన్ డ్రైవర్ కొలువుల భర్తీ..
భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను మే 26 తేదీ లోగా సమర్పించుకోవాలి.
హైదరాబాద్లోని భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన కౌన్సిలర్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే క్రింద కనిపిస్తున్న "ఇప్పుడే దరఖాస్తు సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి" లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 24.
పోస్టుల వారీగా ఖాళీలు :
- టెక్నీషియన్ - II : 23.
- డ్రైవర్ : 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి / SSC, ITI, Diploma, B.E / B.Tech, M.Sc. అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- అభ్యర్థులను రాత పరీక్ష / ట్రేడ్ పరీక్ష, స్కిల్ పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి level -2 ప్రకారం రూ.39,970/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి.
ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఎలా అప్లై చేసుకోవాలి?
- ఆర్టికల్ లో ఇచ్చిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఓపెన్ చేయాలి.
- ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నింపాలి.
- డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
- ఫీజు పే చేసి సబ్మిట్ చేయాలి.
- అప్లికేషన్ హార్డ్ కాపీ ను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పాము డౌన్లోడ్ చేసుకొని, అప్లోడ్ చేసిన కాపీలను జత చేసి పంపాలి.
ఆన్లైన్ దరఖాస్తు పీజు :
- General/ OBC, EWS అభ్యర్థులకు రూ.500/-.
- SC/ ST/ PwBD/ Women అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
- పూర్తి వివరాలు కొరకు నోటిఫికేషన్ చదవండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 28.04.2026.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 26.05.2026.
అధికారిక వెబ్సైట్ : https://ccmb.res.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
















































Comments
Post a Comment