BPCL 250 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఇలా అప్లై చేయండి.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) భారీగా ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
భారత ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సమస్త అయినటువంటి భారతీయ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ, నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుండి 18.04.2026 నుండి 17.05.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. పోస్టులను బట్టి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోండి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం ఆర్టికల్ లో....
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 250
విభాగాలు :
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్)
- అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ అసురన్సీ)
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎకౌంట్స్)
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (వే సైడ్ అమెనిటీస్)
- అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ (బీటెక్, సి ఎ, మెకానికల్, ఎలక్ట్రికల్), బీకాం, ఎం ఎస్ సి, డిప్లొమా, మాస్టర్ హిందీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో 03-05 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.04.2026 నాటికి అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు ముంచకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి,కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి పేస్కల్ ఆధారంగా రూ.30,000/- నుండి రూ.1,40,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
- సంవత్సరానికి దాదాపుగా రూ.12.28 లక్షల నుండి రూ.17.11 లక్షల వరకు సంపాదించవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ, ఎస్టీ ,దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- UR,OBC ,EWS అభ్యర్థులకు రూ.1180/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 18.04.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 17.05.2026
అధికారిక వెబ్సైట్ :https://www.bharatpetroleum.in
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.








%20827%20Vacancy%20Notification%202026.jpg)












































Comments
Post a Comment