తెలంగాణ కుటుంబ ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు | TS Medical and Health Recruitment 2023 | Check Vacancies here..
ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు:
మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ గ్రేడ్-2, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ కం అకౌంటెంట్ పోస్టుల భర్తీ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 05.07.2023 సా. 05:00 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు, ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ పోస్టులకు, నిరుద్యోగులు దరఖాస్తులు తప్పక చేయండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు ఫామ్ మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య :: 129.
విభాగాల వారీగా ఖాళీలు:
- మెడికల్ ఆఫీసర్ - 21,
- స్టాఫ్ నర్స్ - 18,
- ల్యాబ్ టెక్నీషియన్ - 06,
- ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 - 10,
- MPHW (F)- 61,
- DEO కం అకౌంటెంట్ - 13.. మొదలగునవి.
విద్యార్థులతో :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MBBS, GNM/ BSc(Nursing), DMLT/ BSc(MLT), D-Pharmacy/ B-Pharmacy, MPHW, SSC, Intermediate అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికి 18 - 34 సంవత్సరాలకు మించకూడదు.
- ఎస్సీ/ ఎస్టీ/ బిసీ లకు 05 సంవత్సరాలు,
- మాజీ-సైనికులకు 03 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు,
- సడలింపు లతో గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఎంపికలు నిర్వహిస్తారు.
- అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతలు లో కనపర్చిన ప్రతిభకు 75%,
- ప్రభుత్వ/ ప్రైవేటు సంస్థల్లో(కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్/Covid-19) విధులు నిర్వర్తించిన సర్వీస్ కు 15%,
- సంబంధిత విద్యార్హత పూర్తి చేసిన వారికి 10% (పాస్ సర్టిఫికెట్ కలిగిన సంవత్సరం నుండి 1.0 మార్కుల చొప్పున లెక్కిస్తారు).
- ఈ విధంగా డిస్టిక్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: లేదు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.06.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 05.07.2023 సాయంత్రం 5:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://rangareddy.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
శ్రీమతి పి విక్టోరియా సుమతి ఆఫీస్ సూపరింటెండెంట్ O/o DM & HO, RR డిస్టిక్.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment