స్టాఫ్ నర్స్ ఫలితాలు విడుదల: తెలంగాణ 7094 స్టాఫ్ నర్స్ పోస్టుల ఫలితాలు డౌన్లోడ్ చేయండి. Staff Nurse TS MHSRB Result Download here..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న శాశ్వత 7094 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 2న రాత పరీక్షలు నిర్వహించింది. రాత పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా నిన్న ఫలితాలను ప్రకటించింది. అధికారిక వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈనెల18వ తేదీ నుండి 20వ తేదీ లోపు ఆన్లైన్లో తెలుపవచ్చునని, తెలంగాణ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది.
ఆగస్ట్ 2న నిర్వహించిన 7094 స్టాఫ్ నర్స్ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 40 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలతో పాటు తుదికి కూడా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. దిగువ తెలిపిన సూచనల ఆధారంగా ఫలితాలను తనిఖీ చేయండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
తెలంగాణ స్టాఫ్ నర్స్ 7094 పోస్టుల ఫలితాలను డౌన్లోడ్ చేయడం ఎలా?
- ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.
- అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/
- అధికారిక హోం పేజీలోని మొదటి లింక్ పై క్లిక్ చేయండి.
- మీ యూజర్ ఐడి పాస్వర్డ్ సెక్యూరిటీ కోడ్ల ఆధారంగా లాగిన్ అయి ఫలితాలను తనిఖీ చేయండి.
- సంబంధిత ఫలితం ప్రివ్యూ అనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకుని భవిష్యత్ కార్యాచరణ కోసం భద్రపరచుకోండి.
📌 ఇప్పుడే నేరుగా ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment