కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | MAHAGENCO Various Vacancies Recruitment 2023 | Check Eligibility and Apply here..
MAHAGENCO వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ 3 నోటిఫికేషన్ విడుదల..
మహాజన్కో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ 3 నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ల ప్రకారం అర్హత ప్రమాణాలు అన్న సంతృప్తి పరచగలనా భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు 10.04.2023 వరకు సమర్పించవచ్చు... ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.50,000/- నుండి రూ.1,20,000/- వరకు చెల్లించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం 3 నోటిఫికేషన్ల వివరాలు దిగువన..
నోటిఫికేషన్ -1:
- ఖాళీల వివరాలు:
- జనరల్ మేనేజర్ (F &A) - 01,
- అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- దరఖాస్తులకు చివరి తేదీ :: 10.04.2023.
నోటిఫికేషన్ -2:
- ఖాళీల వివరాలు:
- ఆఫీసర్(సోలార్ - అసిస్టెంట్) - 02,
- అసిస్టెంట్. ఆఫీసర్(సోలార్ - అసిస్టెంట్) - 04,
- ఆఫీసర్(సోలార్ ఎగ్జిక్యూషన్-E&M) - 06,
- ఆఫీసర్ (సోలార్ ఎగ్జిక్యూషన్-సివిల్) - 02,
- అసిస్టెంట్. ఆఫీసర్ (సోలార్ ఎగ్జిక్యూషన్-E&M) - 14,
- అసిస్టెంట్, ఆఫీసర్ (సోలార్ ఎగ్జిక్యూషన్-సివిల్) - 08.. మొదలగునవి.
- అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- దరఖాస్తు చివరితేదీ :: 31.03.2023.
నోటిఫికేషన్ -3:
- ఖాళీల వివరాలు:
- రిటైర్డ్ ఇంజనీర్-ఆపరేషన్స్ - 04,
- రిటైర్డ్ ఇంజనీర్-టర్బైన్ బాయిలర్ - 04,
- రిటైర్డ్ ఇంజనీర్-కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ - 04,
- రిటైర్డ్ ఇంజనీర్-ఎలక్ట్రికల్/C&I - 04,
- రిటైర్డ్ ఇంజనీర్-POG - 02.. మొదలగునవి.
- అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- దరఖాస్తులకు చివరి తేదీ :: 17.03.2023.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ బ్యాచిలర్ (లేదా) టెక్నికల్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతలు కలిగి..
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 57 - 62 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ఎంపికలు చేపడతారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/- నుండి రూ.1,20,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరణ :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.04.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.mahagenco.in/
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment