CBSE SSC and Inter Results 2022 Released | Download Mark memo here @cbse.gov.in/
CBSE - సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి మరియు 12వ తరగతి బోర్డ్ పరీక్ష ఫలితాలను తాజాగా ఈ రోజు ప్రకటించారు. విద్యార్థులు CBSE 10వ తరగతి & 12వ తరగతి ఫలితాలను తనిఖీ చేయడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని, అధికారిక వెబ్ సైట్ లోని CBSE ఫలితాలకు సంబంధించిన లింక్ పై క్లిక్ చేసి పాఠశాల కోడ్, రోల్ నెంబర్, పుట్టిన తేదీ, మొదలగు వివరాలతో.. లాగిన్ మార్కె షీట్లు డౌన్లోడ్ చేయవచ్చునని సూచనలు చేశారు. అలాగే బోర్డ్ వెబ్సైట్ పాటు ఫలితాలను DigiLocker, UMANG యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి.
CBSE 10వ తరగతి టర్మ్-2 పరీక్షలు ఏప్రిల్ 26 నుండి మే 24 వరకు నిర్వహించారు.
CBSE 12వ తరగతి టర్మ్-2 పరీక్షలు ఏప్రిల్ 26 నుండి జూన్ 15 వరకు నిర్వహించారు.
ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉన్నది..
CBSE టర్మ్-2 ఫలితాలను ఆన్లైన్లో తనిఖీ చేయడం ఎలా?
CBSE టర్మ్-2 ఫలితాలను ఆన్లైన్లో తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.cbse.gov.in/
◆ తదుపరి Home పేజీలోని Results లింక్ పై క్లిక్ చేయండి.
◆ CBSE టర్మ్-2 ఫలితాలకు సంబంధించిన వెబ్ పేజీ లోకి రీ డైరెక్ట్ అవుతారు.
◆ CBSE SSC and Inter Results 2022 ల నుండి సంభందిత లింక్స్ పై క్లిక్ చేయండి.
◆ తదుపరి CBSE Results 2022 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంభందించిన పెజిలో రీడైరెక్ట్ అవుతారు..
◆ కాలేజ్ కోడ్, రూల్ నెంబర్, పుట్టిన తేదీ మొదలగు వివరాలను నమోదు చేసి, సబ్మిట్ పై చేయండి.
◆ సంబంధిత ఫలిత పియూష్ అవుతుంది, భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
CBSE టర్మ్-2 ఫలితాలను DigiLoker యాప్ ద్వారా తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా విద్యార్థులు DigiLoker App/ DigiLoker వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.digilocker.gov.in/
◆ మీ ఆధార్ నెంబర్ తో అవసరమైన వివరాలను నమోదు చేసి సైన్ అప్ అవ్వండి.
◆ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE కోసం హోల్డర్ ని ఎంపిక చేసుకోవాలి.
◆ తదుపరి మీ వివరాలను నమోదు చేసి, ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
అదికారిక వెబ్సైట్ :: https://www.cbse.gov.in/
ఇప్పుడే CBSE SSC Term-2 - 2022 ఫలితాలను తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment