పదో తరగతి, డిగ్రీ తో ప్రభుత్వ దావఖాన లో ఉద్యోగాలు | APVVP Recruitment 2023 | No Exam Required | Apply here.
కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, అ జిల్లా లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
- ఎలాంటి రాత పరీక్ష లేదు. వేయిటేజీ మార్పులతో ఎంపిక.
ఎలాంటి రాత పరీక్ష లేకుండా, అకాడమిక్ విద్యార్హత ల్లో కనపర్చిన ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ మార్కులను ఇస్తూ నియామకాలు నిర్వహించడానికి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉద్యోగ ప్రకటన ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విజయనగరం జిల్లా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 04.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- థియేటర్ అసిస్టెంట్ - 02,
- ఆడియో మెట్రీసియన్/ ఆడియో మెట్రిక్ టెక్నీషియన్ - 02.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 10వ తరగతి/ డిగ్రీ/ డిప్లొమా/ బిఎస్సి ఆడియోలజి, అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
- రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- రోస్టర్ పాయింట్/ అక్కడ మీకు విద్యార్హతలు లో కనపర్చిన ప్రతిభకు వెయిటేజ్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
- అకడమిక్/ టెక్నికల్/ అనుభవం/ వయస్సు ఆధారంగా వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ప్రతి నెల రూ.15,000 - 32,670/- జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- OC అభ్యర్థులకు రూ.500/-.
- SC/ ST/ BC అభ్యర్థులకు రూ.300/-.
- దివ్యంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు చిరునామా:
- Office of the District Coordinator of Hospital Services (DCHS), District Hospital, Vizianagaram.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.07.2023 ఉదయం 10:00 గంటల నుండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.07.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://vizianagaram.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment