ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | APVVP & Govt General Hospital Recruitment 2023 | Check Vacancies here..
ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు:
కౌన్సిలర్, అకౌంటెంట్/ డాటా మేనేజర్, రిసెప్షనిస్టు కం క్లర్క్/ డార్క్ రూమ్ అసిస్టెంట్ & టెక్నీషియన్ పోస్టుల భర్తీ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 27.06.2023 సా. 05:00 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు, ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ పోస్టులకు, స్థానిక జిల్లా నిరుద్యోగులు దరఖాస్తులు తప్పక చేయండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు ఫామ్ మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య :: 09.
విభాగాల వారీగా ఖాళీలు:
- కౌన్సిలర్ - 01,
- అకౌంటెంట్/ డాటా మేనేజర్ - 01,
- రిసెప్షనిస్ట్ కం క్లర్క్ - 01,
- డార్క్ రూమ్ - 01,
- ఆడియో మెట్రీసీయన్ - 01,
- ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ - 03,
- ఓటి టెక్నీషియన్ - 01.. మొదలగునవి.
విద్యార్థులతో :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో సంబంధిత విభాగంలో ట్రైనింగ్ సర్టిఫికెట్ అలాగే ఇంగ్లీష్ మరియు ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికి 42 సంవత్సరాలకు మించకూడదు.
- ఎస్సీ ఎస్ టి బిసి మరియు ఈడబ్ల్యూఎస్ లకు 05 సంవత్సరాలు,
- మాజీ-సైనికులకు 03 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు,
- సడలింపు లతో గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఎంపికలు నిర్వహిస్తారు.
- అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతలు లో కనపర్చిన ప్రతిభకు 75%,
- ప్రభుత్వ/ ప్రైవేటు సంస్థల్లో(కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్/Covid-19) విధులు నిర్వర్తించిన సర్వీస్ కు 15%,
- సంబంధిత విద్యార్హత పూర్తి చేసిన వారికి 10% (పాస్ సర్టిఫికెట్ కలిగిన సంవత్సరం నుండి 1.0 మార్కుల చొప్పున లెక్కిస్తారు).
- ఈ విధంగా డిస్టిక్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు:
- OC/ BC లకు రూ.300/-.
- SC/ ST/ EWS/ PH & Ex-servicemen లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.06.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 27.06.2023 సాయంత్రం 5:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://kakinada.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ 1/ దరఖాస్తు ఫామ్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2/ దరఖాస్తు ఫామ్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment