విశాఖపట్నం లోని ఐఐఎం టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దరఖాస్తు లింక్ ఇదే. IIM Visakhapatnam Faculty Recruitment 2023 Apply here..
టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగార్థలకు శుభవార్త!
విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అద్భుత అకాడమిక్ రికార్డు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి ఇక్కడ దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు ఫామ్ ముఖ్య తేదీలు పోస్టుల వివరాలు మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- విభాగాలు :
- మార్కెటింగ్,
- ఎంటర్ప్రెన్యుర్షిప్,
- స్ట్రాటజీ,
- పబ్లిక్ పాలసీ.
టీచింగ్ విభాగాలు :
- ప్రొఫెసర్,
- అసోసియేట్ ప్రొఫెసర్,
- అసిస్టెంట్ ప్రొఫెసర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60% మార్కులతో పిహెచ్డి డిగ్రీ/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
- అలాగే టీచింగ్/ ఇండస్ట్రీ/ రీసెర్చ్ విభాగాల్లో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ (7 నుండి 13A1) ప్రకారం కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు. అవి;
- ప్రొఫెసర్ లకు రూ.1,59,100/-,
- అసోసియేట్ ప్రొఫెసర్ లకు రూ.1,39,600/-,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు రూ.71,000 - 1,31,400/- వరకు ప్రారంభ వేతనం.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.iimv.ac.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 15.12.2023,
హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ :: 22.12.2023.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
The Senior Administrative Officer (Human Resources),
Indian Institute of Management Visakhapatnam,
Andhra University campus Visakhapatnam - 530003,
Andhra Pradesh India.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment