పదోతరగతి, ఐటిఐ ఉత్తీర్ణతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ MDSL 531 Non-Executives Recruitment 2023 Apply Online here..
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబైలోని మజాగా డాక్ షిప్ బిల్డర్స్ (MDSL) లిమిటెడ్, వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ తాత్కాలిక ప్రాతిపదికన మూడు సంవత్సరాలు లేదా +1సంవత్సరం పొడగింపుతో ఉద్యోగాల భక్తికి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్టు 12 నుండి ఆగస్టు 21వ తేదీ మధ్య సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 531.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
- ఏసి రిఫ్రిజిరేషన్ మెకానిక్ - 03,
- కార్పెంటర్ - 16,
- చిప్పర్ గ్రైండర్ - 07,
- కాంపోజిట్ వెల్డర్ - 22,
- కంప్రెసర్ అటెండెంట్ - 04,
- డీజిల్ కాం మోటర్ మెకానిక్ - 08,
- డ్రైవర్ - 06,
- ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్ - 04,
- ఎలక్ట్రీషియన్ - 46,
- ఎలక్ట్రానిక్ మెకానిక్ - 05,
- ఫీట్టర్ - 51,
- గ్యాస్ కట్టర్ - 09,
- హిందీ ట్రాన్స్లేటర్ - 01,
- జూనియర్ డ్రాఫ్ట్ మాన్ (ఎలక్ట్రికల్) - 11,
- జూనియర్ డ్రాఫ్ట్ మాన్ (సివిల్) - 01,
- జూనియర్ డ్రాఫ్ట్ మాన్ (మెకానికల్) - 23,
- జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ (మెకానికల్) - 12,
- జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ (NDT) - 02,
- మిల్ రైట్ మెకానిక్ - 02,
- పెయింటర్ - 05,
- పారామెడిక్స్ - 04,
- పైప్ ఫిట్టర్ - 28,
- ప్లానర్ ఎస్టిమేటర్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) - 03, ప్లానర్ ఎస్టిమేటర్ (మెకానికల్) - 17,
- ప్లానర్ ఎస్టిమేటర్ (సివిల్) - 02,
- రీగ్గర్ - 65,
- స్టోర్ కీపర్ - 10,
- స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ - 35,
- యుటిలిటీ హాండ్స్ (స్కిల్) - 06,
- ఫైర్ ఫైటర్స్ - 39,
- సెయిల్ మేకర్ - 03,
- సెక్యూరిటీ సేపొయ్ - 06,
- యుటిలిటీ హ్యాండ్ (సెమి-స్కిల్డ్) - 72,
- లంచ్ ఇంజిన్ క్రూ / మాస్టర్-II క్లాస్ - 02,
- మాస్టర్-I క్లాస్ - 01.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి ట్రేడ్లను అనుసరించి అభ్యర్థులు పదో తరగతి, ఐటిఐ, సంబంధిత విభాగంలో అప్రెంటిషిప్ సర్టిఫికెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
- 01.08.2023 నాటికి అభ్యర్థులు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 38 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ పని అనుభవం/ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు రూ.13,200 - రూ.83,180/- వరకు ప్రతినెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.100/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు/ మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.08.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.08.2023.
అధికారిక వెబ్సైట్ :: https://mazagondock.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment