మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ, జిల్లా శాఖ శిశుగృహం లో ఉద్యోగాల భర్తీకి నోటి ఫీజు లేదు గోల్డెన్ ఛాన్స్.
నిరుద్యోగులకు శుభవార్త!
మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ తెలంగాణ, DCPU, SSA శిశు-విహార్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి జిల్లా, భీమవరం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్(DCPS) లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన రాష్ట్ర పరిధిలోని అభ్యర్థులు నవంబర్ 09, 2025 నుండి నవంబర్ 29, 2025 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! షార్ట్ లిస్ట్ ద్వారా... కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 7,944 నుండి 23,170 వరకు ప్రతి నెల జీతం గా చెల్లించనున్నారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 10.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- సోషల్ వర్కర్ (ఫిమేల్) - 01,
- డాటా అనలిస్ట్ - 01,
- హౌస్ కీపర్ (ఫిమేల్) - 01,
- ఎడ్యుకేటర్ (ఫిమేల్) - 01,
- మేనేజర్/ కోఆర్డినేటర్ (ఫిమేల్) - 01,
- డాక్టర్ (పార్ట్ టైం) - 01,
- ఆశ (ఫిమేల్) - 03,
- మల్టీ పర్పస్ స్టాప్/ కుక్ (ఫిమేల్) - 01.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి "పోస్టులను అనుసరించి"సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, B.Ed, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విభాగంలో, సోషల్ వర్కర్(MSW)/ సైకాలజీ, MBBS గ్రాడ్యుయేషన్ తో కంప్యూటర్ అప్లికేషన్ అర్హతలు కలిగి.. సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- జూలై 01, 2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ/ బీసీ మరియు దివ్యాంగులకు 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి.. ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు రూ.7,944/- నుండి రూ.23,170/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
- The District Women & Child Welfare & Empowerment Office, Collectorate Compound, Bhimavaram, West Godavari District-534202
అధికారిక వెబ్సైట్ :: https://westgodavari.ap.gov.in/ & https://westgodavari.ap.gov.in/notice_category/recruitment-en/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.11.2025 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.11.2025 సాయంత్రం 05:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



























%20Posts%20here.jpg)


Comments
Post a Comment