టెక్నీషియన్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | రూ.31,020/- జీతం | 18 - 36 మధ్య వయసు వారు దరఖాస్తు చేసుకోండి.
టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT) టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించి సంబంధిత అర్హత ధ్రువపత్రల కాపీలు జత చేసి దరఖాస్తు హార్డ్ కాపీ కూడా రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించుకోవాలి. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ముఖ్య తేదీలు మొదలగు సమాచారం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 07.
పోస్టుల వారీగా ఖాళీలు :
- టెక్నీషియన్ గ్రేడ్-I - 01,
- టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ -I - 06.
విభాగాలు :
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్ అర్హతతో.. పోస్టులను అనుసరించి ITI, కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిప్లొమా, బిఎస్సి కంప్యూటర్ సైన్స్, బిఎస్సి డిగ్రీ (ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ), PGDCA అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- తేదీ: 01.01.2026 నాటికి అభ్యర్థి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 36 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులను ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.22,240/- నుండి రూ.31,020/- వరకు ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ & ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.900/-,
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.180/-.
దరఖాస్తు హార్డ్ కాపీ సమర్పించడానికి చిరునామా :
- Cochin University of Science and Technology, Kochi-22.
హార్డ్ కాపీస్ సమర్పించడానికి చివరి తేదీ :: 28.02.2026.
అధికారిక వెబ్సైట్ :: https://www.cusat.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.01.2026,
దరఖాస్తులకు చివరి తేదీ :: 20.02.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






























%20Posts%20here.jpg)


Comments
Post a Comment