✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 30.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వివిధ పోస్టులకు లింక్ ఇదే RVNL Opening 44 Vacancies Apply Online here..

    రైల్ వికాస్ లిమిటెడ్ రాత పరీక్ష లేకుండా! రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.

    • భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవడం కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించుకోవాలి.
    •  స్క్రీనింగ్ ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
    • వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.


    భారత ప్రభుత్వ, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, ఇన్ఫాస్ట్రక్చర్ నవరత్న కంపెనీ, దేశవ్యాప్తంగా భారీగా టర్నోవర్లను సాధించింది. భారతదేశంలో అతిపెద్ద రైల్వే ప్రాజెక్టులను విజయవంతం చేయగల కంపెనీ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన డైనమిక్ యువత ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను 05.09.2024 నాటికి సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, అధికారిక లింకులు మీకోసం.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య : 44.


    విభాగాల వారీగా ఖాళీలు :

    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/లా ఎం.బీ.ఏ బీ.ఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మ్యాథ్స్)/ బీ.ఈ/ బీ.టెక్ అర్హతలు కలిగి ఉండాలి.


    అనుభవం :

    • పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో  అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది..


    వయోపరిమితి : 

    • 01.08.2024 నాటికి 35 - 45 సంవత్సరాలకు మించకూడదు.


    ఎంపిక విధానం :

    • స్క్రీనింగ్/ ఇంటరాక్షన్ ఆధారంగా ఉంటుంది.


    పోస్టింగ్ ప్రదేశం :

    • మెట్రో ప్రాజెక్ట్ (RVNL)/ దేశవ్యాప్తంగా ఎక్కడైనా అభ్యర్థులు విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి.

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి

    గౌరవ వేతనం :

    • పోస్టులను అనుసరించి రూ.27,000/- నుండి రూ.2,00,000/- ప్రకారం ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    1. దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
    2. అనగా; దరఖాస్తు ఫామ్ పూర్తి చేసుకుని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి, నోటిఫికేషన్ లో సూచించిన చిరునామాకు సెప్టెంబర్ 5, 2024 నాటికి చేరే విధంగా పంపించాలి..


    ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

    • The Dispatch Section, Ground Floor August Kranti Bhavan, Bhikaji Cama Place R.K. Puram, New Delhi-110066.


    ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 05.09.2024.


    దరఖాస్తు ఫీజు : లేదు.


    అధికారిక వెబ్సైట్ :: https://rvnl.org/


    అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి

    ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ 1:: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి

    ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్2 :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog