✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.12.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 సూపర్వైజర్ విభాగంలో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.12.2025
  •  
  • NEW! 🎉 రైల్వే లో టెన్త్ ఇంటర్ ఐటిఐ డిగ్రీ తో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.12.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత కొలువు వెంటనే దరఖాస్తు చేసుకోండి..Apply here చి.తే:18.12.2025
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో భారీగా కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:21.12.2025
  •  
  • NEW! 🎉 సైనిక పాఠశాల నాన్-టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:21.12.2025
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:22.12.2025
  •  
  • NEW! 🎉 ఎడ్యుకేషన్ బోర్డు 124 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:22.12.2025
  •  
  • NEW! 🎉 SBI లో రాత పరీక్ష లేకుండా! 994 కొలువులు..Apply here చి.తే:22.12.2025
  •  
  • NEW! 🎉 మెట్రో లో రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూ తో JOBs..Apply here చి.తే:24.12.2025
  •  
  • NEW! 🎉 10th, 10+2, ITI తో రైల్వేలో 4,116 ఉద్యోగాల భర్తీ...Apply here చి.తే:24.12.2025
  •  
  • NEW! 🎉 రైల్వే లో 400 శాశ్వత కలువులు..Apply here చి.తే:25.12.2025
  •  
  • NEW! 🎉 సింగరేణిలో కొత్త ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష/ ఫీజు లేదు. వెంటనే..Apply here చి.తే:25.12.2025
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! కరెంట్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ..Apply here చి.తే:25.12.2025
  •  
  • NEW! 🎉 2499 Govt టీచర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:26.12.2025
  •  
  • NEW! 🎉 సైనిక పాఠశాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:26.12.2025
  •  
  • NEW! 🎉 గ్రూప్ డి ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. Apply here చి.తే:29.12.2025
  •  
  • NEW! 🎉 TGSRTC Bhadradri District Conductor Notification 2025..Apply here చి.తే:29.12.2025
  •  
  • NEW! 🎉 జిల్లా కోర్టు లో 66 శాశ్వత పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి..Apply here చి.తే:29.12.2025
  •  
  • NEW! 🎉 తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్, 80 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.40 వేలు జీతం..Apply here చి.తే:29.12.2025
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ లో వివిధ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:30.12.2025
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 769 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:31.12.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువు..Apply here చి.తే:31.12.2025
  •  
  • NEW! 🎉 టెన్త్ పాస్ తో 25,487 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:31.12.2025
  •  
  • NEW! 🎉 టెన్త్ ఐటిఐ అర్హతతో ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:05.01.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ లో సెక్యూరిటీ, మల్టీ టెస్టింగ్ సిబ్బంది శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:05.01.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి తో ప్రభుత్వ 🎉శాశ్వత 714 MTS ఉద్యోగాలు ..Apply here చి.తే:15.01.2026
  •  
  • NEW! 🎉 గురుకులాల్లో 5-9 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం ..Apply here చి.తే:21.01.2026
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 1428 విద్యా వాలంటీర్ల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్..Apply here
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Income Tax e-Filing | e-filing step by step Process | What is e-filing | get more details here..

    Income Tax - TDS - E-Filing

    ---------------------------------------------

    అసలు E - Filing అంటే ఏమిటో చూద్దాము..

    అసలు E - Filing ఎపుడు చేస్తాం..❓

    E - Filing ఎవరు చేయాలి...❓

    DDO చేయాలా...❓లేక Employee వ్యక్తిగతంగా చేసుకోవాలా...❓

    ఇంతకీ మనకు జీతం ఇచ్చే వారికి ( DDO)

    IT విషయంలో వారి బాధ్యత ఏ మిటి...❓❓ చూద్దాం.

    ---------------------

    జీతం ఇచ్చే వారిని లేదా Salary Bill చేసే వారిని Drawing & Disbursing officer లేదా DDO అంటారు.

    ----------------

    మన జీతం లో ప్రతీ నెలా లేదా February నెలలో మన Salary ని బట్టి income tax లెక్క చేసి Tax Amount Cut చేస్తారు.

    -------------------------

    Income Tax india 2.0 Portal full information | e-Filing చేసుకొనుటకు సూచనలు వివరంగా ఇక్కడ చదవండి.. 

    Tax ను జీతం నుండి మినహాయించి న తర్వాత DDO లు Certified Charted Accountant దగ్గర TDS చేయించాలి. TDS అంటే Tax Deducted At Source. అంటే ఎంత TAX ప్రతినెలా cut చేశారు అన్న విషయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న Income Tax Department కు తెలియచేయడం అన్నమాట. DDO తన కింద వున్న Employees కు Deduct చేసిన TAX వివరాలు ప్రతీ 3 నెలలకు ఒకసారి CA దగ్గర TDS చేయించాలి. Yearly ఇది 4 సార్లు DDO లు చేయించాలి. దీనితో DDO ల బాధ్యత పూర్తి అవుతుంది.

    -----------------

    February నెల అంటే 4 వ క్వార్టర్ TDS పూర్తి అయినాక

    Employees తాము స్వంతంగా

    E - Filing చేయించు కోవాలి.

    E- Filing అనునది DDO లకు సంబంధం లేదు.

    E - Filing లో మనం ఏ ఏ Sections కింద ఎంత ఎంత exemption తీసు కున్నాము..❓

    అన్ని విషయాలు సవివరంగా IT portal లో ఎంటర్ చేసి DDO లు

    మనకు ఇచ్చే Form - 16 కు అదనంగా IT Dept నుండి ఇంకో Form - 16 వస్తుంది.

    -------------------------

    Income tax India efiling portal Reset password live process watch here. ఈ ఫైలింగ్ లాగిన్ పాస్వర్డ్ రిసెట్ చేసుకునే విధానం..

    అంటే DDO లు ఒక Employee ఒక Financial Year లో Total ఎంత Tax Deduct చేశాడో, TDS ద్వారా IT Dept కు తెలియచేస్తే, Employee ఆ కట్టిన TaX ను E - Filing  చేయడం ద్వారా.... తన Gross వివరాలు, ఏ ఏ* *Sections కింద ఎంత టాక్స్ Exemption తీసుకున్నాడో ఆ వివరాలు - మరియు PAN Card ద్వారా మనకు వచ్చిన అదనపు ఆదాయం వివరాలు అన్ని కూడా సవివరంగా... IT Dept కు తెలియజేసి తను కట్టిన టాక్స్ సరిగ్గానే కట్టాను అని IT Dept కు వివరాలు సమర్పించడమే ఈ - Filing Process. ఒక వేళ ఎక్కువ TAX కట్టి వుంటే ఆ amount తిరిగి మన బ్యాంక్ అకౌంట్ ద్వారా వెనక్కి వస్తుంది.

    -------------------

    DDO లు TDS పూర్తి చేశాక కొంతమంది Teachers లేదా  Employees YouTube లోని వీడియోలు చూసి, స్వంతంగా E - Filing ను Mobiles లో లేదా తెలిసిన Net Center 100 - 150  Rupees చెల్లించి చేయిస్తుంటారు. వారి Responsibility కూడా అప్పటివరకు మాత్రమే వుంటుంది.. అలా కాకుండా మంచి Perfect knowledge వున్న Charted Accountant ( CA) తో E - Filing చేయించండి... ఎందుకంటే, స్వంత ట్రీట్మెంట్ కు ... డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ కు తేడా వుంటుంది కదా.. ఉద్యోగులు  అందరూ  ఆదాయపు పన్ను income టాక్స్ ఈ ఫైలింగ్గ డువు తేదీ 31.12.2021. కాబట్టి E - Filing చేసుకోగలరు.

    -----------------------------

    Income tax Indian Launch New e-Filing Portal @incometax.gov.in Get Full details here..

    కొంత మంది  Teachers E - Filing చేయించడం అవసరమా అని మాట్లాడుతుంటారు.. E - Filing అవసరం లేదు అని సలహాలు  ఇచ్చేవారు ఎవరైనా* *వుంటే వారికి income Tax పట్ల సరైన అవగాహన లేదు అని అర్థం.

    ----------------------------------

    కేంద్ర ప్రభుత్వ income Tax Department  సూచనలు అనుసరించి టాక్స్ పడినా... ఒక వేళ అసలు టాక్స్ పడకపోయినా కూడా E - Filing తప్పక చేయించుకోవాలి. ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ చేయని వారికి మెసేజెస్ వస్తున్నాయి. కావున ఉపాధ్యాయులు అందరూ తేదీ 31.12.2021 వరకు వెయిట్ చేయకుండా త్వరపడి ఈ ఫైలింగ్ పూర్తి చేసుకోగలరు.

    సమయం ఉంది అనుకుంటే సర్వర్ బిజీ అవుతుంది. కావున ఇప్పుడే AY 2021-22 సంబంధించి త్వరగా ఈ ఫైలింగ్ చేసుకోగలరు

    E - Filing Complete చేసుకోవడానికి మీరు వెళ్ళే Charted Account దగ్గరకు మీ SMART PHONE తీసుకు వెళ్ళాలి... G- Mail & Aadhar Link వున్న మొబైల్ నంబర్స్ కు OTP లు అక్కడ, E - Filing కోసం చెప్పవలసి వుంటుంది.. 


    Pan Aadhaar Link ‖ మీ పాన్ ను ఆధార్ తో చిటికెలో లింక్ చేయండిలా......


    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి. 

    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 15-December-2025
  •  
  • 👆Online Applications Ends on 15-December-2025
  •  
  • 👆Online Applications Ends on 15-December-2025
  •  
  • 👆Online Applications Ends on 15-December-2025
  •  
  • 👆Online Applications Ends on 15-December-2025
  •  
  • 👆Online Applications Ends on 15-December-2025
  •  
  • 👆Online Applications Ends on 17-December-2025
  •  
  • 👆Online Applications Ends on 17-December-2025
  •  
  • 👆Online Applications Ends on 18-December-2025
  •  
  • 👆Online Applications Ends on 21-December-2025
  •  
  • 👆Online Applications Ends on 21-December-2025
  •  
  • 👆Online Applications Ends on 22-December-2025
  •  
  • 👆Online Applications Ends on 22-December-2025
  •  
  • 👆Online Applications Ends on 23-December-2025
  •  
  • 👆Online Applications Ends on 24-December-2025
  •  
  • 👆Online Applications Ends on 24-December-2025
  •  
  • 👆Online Applications Ends on 25-December-2025
  •  
  • 👆Online Applications Ends on 25-December-2025
  •  
  • 👆Online Applications Ends on 25-December-2025
  •  
  • 👆Online Applications Ends on 26-December-2025
  •  
  • 👆Online Applications Ends on 26-December-2025
  •  
  • 👆Online Applications Ends on 29-December-2025
  •  
  • 👆Online Applications Ends on 29-December-2025
  •  
  • 👆Online Applications Ends on 29-December-2025
  •  
  • 👆Online Applications Ends on 29-December-2025
  •  
  • 👆Online Applications Ends on 30-December-2025
  •  
  • 👆Online Applications Ends on 31-December-2025
  •  
  • 👆Online Applications Ends on 31-December-2025
  •  
  • 👆Online Applications Ends on 31-December-2025
  •  
  • 👆Online Applications Ends on 04-January-2026
  •  
  • 👆Online Applications Ends on 05-January-2026
  •  
  • 👆Online Applications Ends on 26-January-2026
  •  
  • 👆Online Applications Ends on 15-January-2026
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సింగరేణిలో కొత్త ఉద్యోగ అవకాశాలు. అందరూ అర్హులు, రాత పరీక్ష/ ఫీజు లేదు. వెంటనే ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. SCCL New JOB Vacancies 2025 Apply here..

    సైనిక పాఠశాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.టెన్త్ పాస్ వెంటనే అప్లై చేయండి.

    మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ జిల్లా శాఖ, శిశు గృహం లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రాత పరీక్ష ఫీజు, లేదు ✨ గోల్డెన్ ఛాన్స్ వివరాలు

    పదో తరగతి, ఇంటర్, డిగ్రీతో ప్రభుత్వ దావఖానాలో భారీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు District Hospital Medical Staff Recruitment 2025 | No Exam Required | Apply here.

    తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ (638) సంస్థల్లో 5వ, 6వ, 7వ, 8వ, 9వ తరగతి, ప్రవేశాలకు నిర్వహిస్తున్నా (ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష-2026) నోటిఫికేషన్ విడుదల.. Telangana Gurukul V TG CET 2026 Admission Apply

    తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం సొంత జిల్లాలో పోస్టింగ్.. TG CAB DCCB Recruitment 2025 Apply here.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    200 ఉద్యోగాలకు డిసెంబర్ 22 న ఇంటర్వ్యూ లు. టెన్త్ పాస్ మరియు ఆపై అర్హతలు కలిగిన వారు ఇక్కడ రిజిస్టర్ అవ్వండి.

    10th, 10+2, ITI తో రైల్వేలో ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష లేదు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్. పూర్తి వివరాలు. Indian Railways 4116 Vacancies Recruitment 2025 Apply here

    విజయవాడ కేంద్రంగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. పూర్తి వివరాలు ఇక్కడ.. AP CRDA Recruitment 2025 Apply here..

    Popular Posts of this Blog

    మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ జిల్లా శాఖ, శిశు గృహం లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రాత పరీక్ష ఫీజు, లేదు ✨ గోల్డెన్ ఛాన్స్ వివరాలు

    సింగరేణిలో కొత్త ఉద్యోగ అవకాశాలు. అందరూ అర్హులు, రాత పరీక్ష/ ఫీజు లేదు. వెంటనే ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. SCCL New JOB Vacancies 2025 Apply here..

    పంచాయతీరాజ్ శాఖ లో ఉద్యోగాల భర్తీ రాత పరీక్ష, ఫీజు లేదు. ఇంటర్వ్యూలు తో ఉద్యోగం సొంత గ్రామంలో పోస్టింగ్ పూర్తి వివరాలకు.. NIRDPR Data Entry Assistant JOBs Apply here

    టీచర్ ఉద్యోగాల నియామకానికి ప్రైవేట్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల. పోస్టుల వివరాలు ఇక్కడ.

    మెట్రో లో రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూ తో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    సైనిక పాఠశాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.టెన్త్ పాస్ వెంటనే అప్లై చేయండి.

    రాత పరీక్ష లేకుండా! జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.

    ప్రభుత్వ విద్యాసంస్థల్లో బోధన బోధనేతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు గడువు పొడిగించారు. పూర్తి వివరాలు ఎక్కడ. NVS KVS 14967 Posts Notification Apply here Teaching, Non Teaching Staff Recruitment 2025 Details here..

    పాఠశాల విద్యాశాఖ, 1146 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ✨జాబ్ పొందే వివరాలు ఇక్కడ

    ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: డిగ్రీ, డిప్లొమా, CA/MCA, MBA అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు లింక్ ఇక్కడ.