✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 08.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 శిశు సంరక్షణ గృహంలో రూ.33,350 వేతనంతో 50 నర్స్ ఉద్యోగాలు..Apply here చి.తే:08.05.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 91 పోస్టుల భర్తీ..Apply here చి.తే:09.05.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:08.05.2026
  •  
  • NEW! 🎉 స్టీల్ కంపెనీలో 103 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 Panchayati Raj Opening JOBs, No Exam..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖ 668 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 అకౌంటెంట్, డ్రైవర్, క్యాటరింగ్ అసిస్టెంట్ JOBs..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖలో 144 పోస్టులు విడుదల ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 కార్మిక భీమా సంస్థ, ఆసుపత్రి వివిధ కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ. 162 పోస్టులు..Apply here చి.తే:13.05.2026
  •  
  • NEW! 🎉రూ.30వేలు స్కాలర్షిప్ తో, 75 ఇంటర్న్ షిప్ ఖాళీల భర్తీ..Apply here చి.తే:15.05.2026
  •  
  • NEW! 🎉టెన్త్ పాస్ తో అసిస్టెంట్ | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.05.2026
  •  
  • NEW! 🎉 BPCL 250 పోస్టుల భర్తీ, 10th Pass ..Apply here చి.తే:17.05.2026
  •  
  • NEW! 🎉 PM Internship 800 Opportunities ..Apply here చి.తే:17.05.2026
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Income tax India efiling portal Reset password live process watch here. ఈ ఫైలింగ్ లాగిన్ పాస్వర్డ్ రిసెట్ చేసుకునే విధానం..

    Income tax India efiling portal Reset password live process watch here. ఈ ఫైలింగ్ లాగిన్ పాస్వర్డ్ రిసెట్ చేసుకునే విధానం..


    efiling 2.0 || income tax India || efiling forgot password || reset password live process watch here..


    ఇన్కమ్ టాక్స్ ఇండియా న్యూ పోర్టల్లో లాగిన్ అయి ఈ ఫైలింగ్ 2.0 సబ్మిట్ చేయడానికి యూజర్ ఐడి పాస్వర్డ్ కావాలి.

              గత సంవత్సరం ఈ ఫైలింగ్ పోర్టల్ లో లాగిన్ అయి ఇండివిడ్యువల్ ఈ ఫైలింగ్ సబ్మిట్ చేసిన వారు, తమ ఈ ఫైలింగ్ లాగిన్ పాస్వర్డ్ మర్చిపోయిన ట్లయితే ఏ విధంగా రీసెట్ చేసుకోవాలో లైవ్ వీడియొ ఇక్కడ చూడండి.


    ఈ ఫైలింగ్ 2.0 లాగిన్ పాస్వర్డ్ రీసెట్ చేసుకునే విధానం.

    ● మొదటిగా అధికారిక ఇన్కమ్ టాక్స్ 2.0 పోర్టల్ ను సందర్శించడానికి ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఇన్కమ్ టాక్స్ ఇండియా అని టైప్ చేసి సెర్చ్ చేయండి.

    అధికారిక వెబ్ సైట్ లింక్: https://incometaxindia.gov.in/

    ● ఎంప్లాయ్ ఇండివిడ్యువల్ ఈ ఫైలింగ్ పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవడానికి కనిపిస్తున్న అధికారిక వెబ్ పేజ్ ను కొద్దిగా స్క్రోల్ చేయండి.

    ● ముఖ్య లింక్స్ లో కిందవైపు కనిపిస్తున్న e-file Return లింక్ పై క్లిక్ చేయండి.

    ● ఎక్స్టర్నల్ ఫైల్ అలర్ట్ పాప్ అప్ విండో షో అవుతుంది, Yes పై క్లిక్ చేయండి.

    ● ఇప్పుడు మీరు ఇన్కంటాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ 2.0 పోర్టల్ లోకి రీ డైరెక్ట్ అవుతారు.

    ఇవి కూడా చదవండి.

    📢 Income Tax Department Recruitment 2021 || పదో తరగతి విద్యార్హతతో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు..  

    📢 Pan Aadhaar Link || పాన్ ఆధార్ లింక్ డెడ్లైన్ ఇదే.. క్షణాల్లో లింక్ చేయండిలా... 

    📢 కొత్త ఇ-ఈ ఫైలింగ్ పోర్టల్ 2.0 ప్రయోజనాలు ఇక్కడ చదవండి.


    ● లాగిన్ అవ్వడానికి పైన కనిపిస్తున్న లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి, ఇంకా రిజిస్టర్ కాని వారు రిజిస్టర్ బటన్ పై క్లిక్ చేసి వ్యక్తిగత, సంబంధిత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి.

    ● ఈ ఫైలింగ్ పోర్టల్ 2.0 లో లాగిన్ అవ్వడానికి లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి.

    ● లాగిన్ పేజీ మీ ముందు ఉంటుంది.

    ● యూజర్ ఐడి (మీ పాన్ నెంబర్) ను నమోదు చేయండి.

    ● నెక్స్ట్ స్టెప్ పాస్వర్డ్ అడుగుతుంది.

    ● పాస్వర్డ్ తెలియదు/ మర్చిపోయారు, కాబట్టి ఫర్గాట్ పాస్వర్డ్ పై క్లిక్ చేయండి.

    ● చూడండి రీసెట్ పాస్వర్డ్ ప్రాసెస్ 5 దశలలో పూర్తి అవుతుందని తెలియజేస్తూ ఒక మెసేజ్ కనిపిస్తుంది.

    మొదటిదశలో పాన్ నెంబర్ ను ఎంటర్ చేసి, కంటిన్యూ పై క్లిక్ చేయండి.

    రెండవ దశలో రీస్టార్ట్ పాస్వర్డ్ చేసుకోవడానికి క్రింది వాటిలో ఒక దానిని సెలెక్ట్ చేసుకోవాలి.

    ◆ ఆధార్ నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్,

    ◆ డిజిటల్ సంతకం సర్టిఫికెట్ అప్లోడ్ చేయడం.

    ◆ ఈ ఫైలింగ్ ఓటిపి ను ఉపయోగించడం.

    ★ ఇక్కడ మూడవ ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటున్నాను,

    మూడవ దశలో ఈ ఫైలింగ్ ఓటీపీ తో రీసెట్ పాస్వర్డ్ చేసుకోవడానికి పుట్టిన తేదీ ను వెరిఫికేషన్ గా అడుగుతుంది. పక్కన కనిపిస్తున్న క్యాలెండర్ గుర్తుపై క్లిక్ చేసి పుట్టిన తేదీ ను సెలెక్ట్ చేయండి.

    నాలుగవ దశలో పాస్వర్డ్ తయారు చేసుకోవడానికి, అనుమతి వస్తుంది. (ఇక్కడ మనం తయారుచేసుకునే పాస్వర్డ్ అప్పర్ కేస్, లోయర్ కేస్ మరియు స్పెషల్ క్యారెక్టర్ ఉండేలా 8 క్యారెక్టర్ ల కంటే ఎక్కువ క్యారెక్టర్ ఉండేలా కొత్త పాస్వర్డ్ను నమోదు చేయాలి.

    ● అదేవిధంగా కన్ఫామ్ పాస్ వర్డ్ ను నమోదు చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయండి.

    చివరి దశలో పాస్వర్డ్ విజయవంతంగా తయారుచేయబడింది, అనే మెసేజ్ ను గమనిస్తారు.


    ఈ ఫైలింగ్ పోర్టల్ 2.0 లాగిన్ పాస్వర్డ్ మర్చిపోయిన వారు పై విధంగా పాస్వర్డ్ను రీసెట్ చేసుకోండి.


    అధికారిక వెబ్సైట్: https://incometaxindia.gov.in/ 


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 08-May-2026
  •  
  • 👆Online Applications Ends on 08-May-2026
  •  
  • 👆Online Applications Ends on 09-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 15-May-2026
  •  
  • 👆Online Applications Ends on 15-May-2026
  •  
  • 👆Online Applications Ends on 17-May-2026
  •  
  • 👆Online Applications Ends on 17-May-2026
  •  
  • 👆Online Applications Ends on 18-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..

    రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష, ఫీజు లేదు. 70000 జీతం. వివరాలు..

    రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ప్రారంభ వేతనం 80,000 వివరాలు..

    మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి రంగం సిద్ధం..

    ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్: ప్రసార భారతి హైదరాబాదులో ఉద్యోగాలు. రాత పరీక్ష లేదు స్కిల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక. వివరాలు..

    డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం. రూ.19,500/- జీతం వివరాలు..

    Inter Pass Govt JOBS 2026: ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత అకౌంటెంట్, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ, దరఖాస్తు చేసుకోండి.

    నవోదయ విద్యాలయాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ NVS Teaching Non-Teaching Rectt 2026 Apply here

    Popular Posts of this Blog

    Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 171 Posts here..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇంటర్వ్యూ మాత్రమే వివరాలు ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు..

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    అంగన్వాడి టీచర్ల నోటిఫికేషన్, 15 వేల పోస్టులు భర్తీ. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్రీన్ సిగ్నల్.. వివరాలు.

    విద్యుత్ శాఖ 668 శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం. ఈ అర్హతలు కలిగిన వారు వెంటనే అప్లై చేయండి.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. 162 పోస్టులు అప్లై చేసుకోండి.

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    TGRJC CET & KGBV హాల్ టికెట్లు విడుదల, విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.