✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.05.2024 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
  • NEW! రైల్వే లో ఉద్యోగాల భర్తీ.. పది పాస్ తో ✨గ్రూప్-డి కొలువులు.. Apply here చి.తే:16.05.2024
  •  
  • NEW! తెలంగాణ ఉద్యోగాలు : వివిధ ✨150 పోస్టుల కోసం.. Apply here చి.తే:17.05.2024
  •  
  • NEW! జిల్లా కోర్టులో ✨భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఫీజు లేదు.. Apply here చి.తే:18.05.2024
  •  
  • NEW! టైపీస్ట్-కామ్-అసిస్టెంట్ & అసిస్టెంట్ 🎉ఉద్యోగాలు. Apply here.. చి.తే:20.05.2024
  •  
  • NEW! డిగ్రీ అర్హతతో ప్రభుత్వ సంస్థలో 🎉68 శాశ్వత కొలువులు.. అందరూ అర్హులే దరఖాస్తు చేసుకోండి. చి.తే:20.05.2024
  •  
  • NEW! వ్యవసాయ సంస్థ హైదరాబాద్ లో ✨ఉద్యోగాలు, Apply here.. చి.తే:21.05.2024
  •  
  • NEW! డిగ్రీతో ✨36 ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష లేదు, ఇక్కడ దరఖాస్తు చేయండి.. చి.తే:21.05.2024
  •  
  • NEW! ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 🎉1074 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:22.05.2024
  •  
  • NEW! శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. Apply here చి.తే:22.05.2024
  •  
  • NEW! ప్రభుత్వ రక్షణ శాఖ ✨40 ఫైర్ మేన్ శాశ్వత పోస్టుల భర్తీ.. Apply here చి.తే:22.05.2024
  •  
  • NEW! తపాలా శాఖ భారీగా 🎉ఉద్యోగాల భక్తి.. రాత పరీక్ష లేదు.. Apply here చి.తే:24.05.2024
  •  
  • NEW! ఫుడ్ సేఫ్టీ విభాగంలో ఉద్యోగ అవకాశాలు ✨వివిధ పోస్టులకు దరఖాస్తు చేయండి.. చి.తే:25.05.2024
  •  
  • NEW! టీచింగ్ నాన్-టీచింగ్ ✨53ఉద్యోగాలు: ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం భారీ నోటిఫికేషన్.. Apply here చి.తే:25.05.2024
  •  
  • NEW! లైబ్రరీ ట్రైనీ ✨ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఫీజు లేదు.. Apply here చి.తే:29.05.2024
  •  
  • NEW! గ్రామీణ అభివృద్ధి శాఖ లో ✨భారీగా రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల.. Apply here చి.తే:30.05.2024
  •  
  • NEW! ఆరోగ్య సంక్షేమ శాఖ, హైదరాబాద్ లో ✨శాశ్వత ఉద్యోగాలు భర్తీ.. Apply here చి.తే:30.05.2024
  •  
  • NEW! హైదరాబాద్ వేదికగా ఐటిఐ తో 🎉127 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:31.05.2024
  •  
  • NEW! సింగరేణి లో ✨327 కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Apply here చి.తే:04.06.2024
  •  
  • NEW! ఏకలవ్య మోడల్ పాఠశాల 🎉ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. Apply here చి.తే:07.06.2024
  •  
  • NEW! ఇంటర్ అర్హతతో ✨భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు. Apply here చి.తే:13.06.2024
  •  
  • NEW! పదో తరగతి పాస్ తో పోస్టల్ శాఖ 🎉భారీగా ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేకుండానే కొలువు Apply here చి.తే:21.06.2024
  •  
  • NEW! డిగ్రీ అర్హత తో బ్యాంక్ ✨కాల్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Apply here చి.తే:30.06.2024
  •  
  • NEW! డిగ్రీతో బ్యాంక్ ✨కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లోన్ సెంటర్ లో ఉద్యోగాలు Apply here చి.తే:30.06.2024
  •  
  • NEW! డిగ్రీ అర్హత తో ప్రముఖ బ్యాంక్ 🎉మైక్రో ఫైనాన్స్ లో ఉద్యోగాల భర్తీ.. Apply here చి.తే:30.06.2024
  •  
  • NEW! UPSC Exam Calendar 2025 Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Income Tax india 2.0 Portal full information | e-Filing చేసుకొనుటకు సూచనలు వివరంగా ఇక్కడ చదవండి..

     E-Filing చేసుకొనుటకు సూచనలు:

    ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ కోసం జూన్ 7  నుంచి ప్రారంభమైన కొత్త సైట్ ఇప్పటివరకు అవాంతరాలతో నడిచింది. ప్రస్తుతం  బాగానే పనిచేస్తుంది. వాస్తవానికి మనం ఈ ఫైలింగ్ ప్రతీ సంవత్సరం జులై 31 లోగా  సబ్మిట్ చేయాల్సి నప్పటికీ  ప్రస్తుత  కరోనా నేపథ్యంలో  ఈ గడువు సెప్టెంబర్ 31 వరకు పెంచడం జరిగింది. గత రెండున్నర నెలలగా కొత్తసైట్ సరిగా పని చేయనందున  ప్రస్తుతం ఈ గడువు  చాలదని డిసెంబర్ 31 వరకు పెంచాలని చాలామంది కోరుతున్నారు.


    ఇన్కమ్ టాక్స్ రిటర్న్ (ఈ - ఫైలింగ్) అనేది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేయాల్సిందే. 2,50,000  పైబడిఆదాయం  కలిగిన వారందరూ  ఇన్కమ్ టాక్స్  పడనప్పటికీ  తప్పనిసరిగా  ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.  

    75 సంవత్సరాల సూపర్ సీనియర్ సిటిజన్స్  వారి ఆదాయం 5 లక్షల లోపు అయితే ఐటీ రిటర్న్స్ సబ్మిట్  చేయడం నుండి మిన హాయింప బడ్డారు.


    కారణం ఏదైనా ఎవరేని ఈ-ఫైలింగ్ చేయని వారికి రెండు మూడు సంవత్సరాల తరువాత కూడా నోటీసులు రావడం గమనించుకోవలసిన విషయం.


    కొత్తగా ప్రారంభమైన ఇన్కమ్ టాక్స్  సైట్ లో మనం ఈ ఫైలింగ్  ఎలా చేయాలో పరిశీలించుదాం.

     గతంలో మనం  www.incometaxindiaefiling.gov.in   సైట్ ద్వారా ఈ ఫైలింగ్ చేసేవాళ్ళం. ప్రస్తుతం www.incometax.gov.in.

    సైట్ లో ఇన్కమ్ టాక్స్ రిటరన్స్ ఈ ఫైలింగ్ ద్వారా చేసుకోవాలి.  

    వ్యక్తులు, వ్యాపార సంస్థలు ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి , రిఫండ్ కోరడానికి, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ సైట్ అభివృద్దిచేసారు.


    ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ కు పాన్ నెంబర్ గానీ ఆధార్ నెంబరు గానీ యూజర్ ఐడి గాఉపయోగించాలి. పాస్వర్డ్ సహాయంతో మనం ఈ ఫైలింగ్ పేజీలో ప్రవేశించ గలుగుతాం.


    పాస్ వర్డ్ మరచిపోయిన సందర్భంలో forget పాస్ వర్డు ఆప్షన్  ద్వారా  ఇ మెయిల్, ఫోన్ నెంబరు సహాయంతో దిగ్విజయంగా ఈ ఫైలింగ్  సైట్ లోకి ప్రవేశించవచ్చు. 

    ఐటీ రిటర్న్స్ ఈ ఫైలింగ్ చేయడానికి  మనం ముందుగా గమనించాల్సినవి.

    1.పాన్ మరియు ఆధార్ లింక్ అయి ఉండాలి. 

    2. ఆధార్ మన  మొబైల్ నెంబర్ కు లింక్ చేయబడి ఉండాలి. 

    3. మన బ్యాంకు ఖాతా కు మొబైల్ నెంబర్ లింక్ చేయబడి ఉండాలి.  

    గమనిక- ఈ మూడు అంశాలు లో  ఏది లేకపోయినా ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయలేము.

    4. మన జీతం/  పెన్షన్  వివరాలతో డి డి ఓ ఇచ్చిన ఫారం16 / పెన్షనర్లు ఫిబ్రవరి పేస్లిప్  దగ్గర ఉంచుకోవాలి.టేక్స్ పే చేసిన పెన్షనర్లకు సంబంధిత ట్రెజరీలలో Form 16 ఇస్తున్నారు.

    5.  లింక్ అయిన మొబైల్ దగ్గర ఉండాలి.


    ప్రస్తుతం  I T ఈ ఫైలింగ్ పేజీలో  పాన్ ,ఆధార్ లింక్ అవ్వడం ద్వారా మన వివరాలు ఉంటాయి.వాటిని  ఎడిట్ చేసుకోవడానికి, అప్డేట్ చేయడానికి అవకాశం ఉంది. మన ఫోటో కూడా ఆధార్ సైట్  నుండి కానీ  నేరుగా గాని  ఇక్కడ అప్డేట్ చేయ వచ్చు. 


    New users అయితే మనం  individual tax payer  దగ్గర క్లిక్ చేసి.. 

    1. బేసిక్ డీటెయిల్స్ లో పాన్ నెంబర్,  నేమ్, డేట్ అఫ్ బర్త్, జెండర్,  రెసిడెన్షియల్ స్టేటస్  ఫిల్ చేయడంకానీ ఉన్న వివరాలను అప్డేట్ చేయడం గానీ ఎడిట్ ఆప్షన్ ద్వారా చేసుకొనే అవకాశం ఉంది.

    2. కాంటాక్ట్ డీటెయిల్స్ లో సెల్ నెంబర్, అడ్రస్ వివరాలు  పూర్తి చేయాలి.  మన మొబైల్ ఓటీపీ ద్వారా వాలిడేట్ చేయాలి.

    3.  బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయాలి..


    గతంనుండి ఐటి ఫైల్ చేస్తున్న ఎక్సిస్టింగ్ యూసర్స్ వివరాలు ప్రీఫిల్ చేసిఉంటాయి .. సరిచూసుకోవడం అవసరమైతే ఎడిట్ చేయడం చేయవచ్చు.


    మనం ఇపుడు ఐటి రిటరన్ ఫిల్ చేయడం గురించి చూద్దాం!!

    లాగిన్ అయి  అసెసెమెంట్ ఇయర్ ఎంటర్ చేసి  Online filling  ఆప్షన్ ఎంపిక చేసి  Status లో individual  సెలక్ట్ చేసి మనకు వర్తించే ఐ టి ఆర్ ఫారం సెలక్ట్ చేయాలి. మనం ITR 1 ఎంచుకోవాలి. 


    ఇక్కడ మనం 3 steps follow కావాల్సి ఉంటుంది.

    1 Validate Your returns

    2.Conform your return summery

    3.Verify and submit  your return అనేవి.


    1 Validate your return లో 5 అంశాలు ఉంటాయి.

    1. Personal information

    2.Gross total Income

    3.Total deductions

    4 Taxes paid

    5. Total Tax Liability లను ఒకటి పూర్తి చేసిన తరువాత మరొకటి క్లిక్ చేసి ఓపన్ చేసి ఫిల్ చేసుకోవాలి.

    Personal information దగ్గర ఒక ముఖ్యమైన విషయం....

    Are you opting for New Regime U/s 115BAC?   

    Old regime పద్దతి ద్వారా 1,50,000వరకూ సేవింగ్స్ , గృహఋణాలు ఉన్నవారు No పై క్లిక్ చేయడం వల్ల ఉపయోగం. ఏవిధమైన సేవింగ్స్ లేని 5లక్షల పై బడి ఆదాయం ఉన్నవారు New regime ఎంచుకుంటే Yes క్లిక్ చేసిముందుకు వెళ్ళాలి. 


    Bank details లో మన పేరున ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలవివరాలు అప్డేట్ చేసినప్పటికి ఏదో ఒక ఖాతాను .టేక్స్ రిఫండ్ కోసం సెలక్ట్ చేసుకోవలసి ఉంటుంది.ఈ ఖాతాకు ఆధార్ , పాన్ , ఫోన్ లింక్ అయిఉండాలి.


    2.Gross total Income దగ్గర ఇవ్వబడ్డ  మనసేవింగ్స్  అన్నింటి పై సెక్షన్ల వారీగా Yes or No జవాబులతో  ఫిల్ చేసిన తరువాత మన ఆదాయానికి, డిడక్షన్స్ కు సంబందించిన వివరాల పేజీ ఓపన్ అవుతుంది. అక్కడ ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలను అంకెలరూపంలో నింపి సేవ్ చేయాలి.కన్పర్మ్ చేయాలి.

    ఇక్కడ మన అకౌంట్ కు బ్యాంకు చెల్లించిన వడ్డీ ని కూడా చూపవలసిఉంటుంది.

    మన ఆధార్ తో లింక్ అయ్యి, వివిధ బ్యాంకులలో మనకి ఏవేని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లయితె వాటికి బ్యాంకు చెల్లించె వడ్డీలకు సదరు బ్యాంకు IT ని cut చేసిందీ,లేనిదీ ధృవీకరించు కోవలసి యుంటుంది.


    3.Total deductions 

    మనం సేవ్ చేసిన మొత్తం ఏఏ సెక్షన్లలో ఎంత  అనే అంశాలను ఇక్కడ Yes or No ద్వారా చూపి కంటీన్యూ చేసి ఓపన్ అయిన విండోలో ఎడిట్ ఆప్షన్ ద్వారా  అంకెల రూపంలో నింపాలి.


    4 Taxes paid మనం కట్టిన టేక్స్ వివరాలు ఇక్కడ సంబందిత కాలమ్ లో నింపాలి.కన్ఫర్మ్ చేయాలి. మనం ఇప్పటికే టేక్స్ కన్నా  అదనంగా ఐటి కి చెల్లించి ఉంటే ఫారం16 ప్రకారం ఇక్కడ చూపుతాం.


    5. Total Tax Liability పై క్లిక్ చేసి మనం ఇప్పటి వరకూ నింపిన వివరాలన్నింటిని సరిచూసుకొని కన్ఫర్మ్ పై క్లిక్ చేయాలి.


    మనం అదనంగా కట్టిన మొత్తం రిఫండ్ క్లైమ్ చేయాలి. 

    📢 ఇ-ఫైలింగ్ 2.0 పోర్టల్ పాస్వర్డ్ రెసెట్ చేసుకునే విధానం. 

    📢 పదోతరగతి విద్యార్హత తో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో పర్మినెంట్ ఉద్యోగాలు..

    📢 పాన్ ఆధార్ లింక్ క్షణాల్లో చేయండిలా...

    📢 ఇన్కమ్ ఇండియా కొత్త పోర్టల్ పూర్తి వివరాలను ఇక్కడ చదవండి...

    ఇపుడు మన టేక్స్ రిటరన్ అన్నివివరాలు కనిపిస్తాయి వాటి ప్రివ్యూ పై క్లిక్ చేయండి . ఓపన్ అయిన విండోలో వివరాలను సరిచూసుకొని ... Proceed to Validation - ఆపై Proceed to Verifcation కు వెళ్ళండి.(ఈ వివరాలన్నింటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు.) ఆధార్ వెరిఫికేషన్ ద్వారా మీ మొబైల్ ఓటిపి ద్వారా వెరిఫికేషన్ ఆప్షన్ ఎంచుకొండి. తరువాత వచ్చే Acknowledgement Print తీసుకొండి.

    వివిధ కారణాల రీత్యా మొబైల్ OTP రాని పక్షంలో వెరిఫికెషన్ పూర్తికావడానికి అకనాలెడ్జ్ మెంట్ ను అకనాలెడ్జ్ మెంట్ లో సూచించబడిన బెంగళూరు అడ్రస్ కు పోస్ట్ చేయవలసియుంటుంది.

     

    ఇవి కూడా చదవండి..

    📢 for Latest Scholarship Notification Click here

    📢 for Admission Notification Click here

    📢 for Employment News Click here 


    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 16-May-2024
  •  
  • 👆Online Applications Ends on 17-May-2024
  •  
  • 👆Online Applications Ends on 18-May-2024
  •  
  • 👆Online Applications Ends on 20-May-2024
  •  
  • 👆Online Applications Ends on 20-May-2024
  •  
  • 👆Online Applications Ends on 21-May-2024
  •  
  • 👆Online Applications Ends on 21-May-2024
  •  
  • 👆Online Applications Ends on 22-May-2024
  •  
  • 👆Online Applications Ends on 22-May-2024
  •  
  • 👆Online Applications Ends on 22-May-2024
  •  
  • 👆Online Applications Ends on 24-May-2024
  •  
  • 👆Online Applications Ends on 25-May-2024
  •  
  • 👆Online Applications Ends on 29-May-2024
  •  
  • 👆Online Applications Ends on 30-May-2024
  •  
  • 👆Online Applications Ends on 30-May-2024
  •  
  • 👆Online Applications Ends on 31-May-2024
  •  
  • 👆Online Applications Ends on 02-June-2024
  •  
  • 👆Online Applications Ends on 07-June-2024
  •  
  • 👆Online Applications Ends on 13-June-2024
  •  
  • 👆Online Applications Ends on 30-June-2024
  •  
  • 👆Online Applications Ends on 30-June-2024
  •  
  • 👆Online Applications Ends on 30-June-2024
  •  
  • 👆UPSC Exam Calendar 2025 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి.. RGIA Shamshabad, JOBs 2024 Apply here..

    జిల్లా కోర్టులో అసిస్టెంట్ ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఫీజు లేదు.. AP East Godavari District Court Assistant JOBs 2024 Apply here..

    అటవీశాఖ ఉద్యోగాల భర్తీ డిగ్రీ పాస్ తో ప్రభుత్వ ఉద్యోగం.. IWST ICFRE JPF PA Recruitment for Various Posts Apply here..

    వ్యవసాయ సంస్థ హైదరాబాద్ లో ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే.. ICAR NAARM Walk-In-Interview for YP, PA JOBs Apply here..

    ఇంటర్మీడియట్ తో ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రవేశాలు 2024 Indian Army 10+2 Technical Entry Scheme- 53 Notification Out! for Various Vacancies Apply Online here..

    కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు, రాత పరీక్ష లేదు, దరఖాస్తు లింక్ ఇదే APMSRB Opening JOBs No Exam Required Apply here.

    టైపీస్ట్-కామ్-అసిస్టెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. APSLSA Typist cum Assistant JOBs 2024 Apply here..

    ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన వెంటనే దరఖాస్తులు చేయండి. IIT Tirupati JRF PE Recruitment for Various Vacancies Apply here..

    లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఫీజు లేదు.. దరఖాస్తు లింక్ ఇదే IIA Library Trainee JOBs 2024 Apply Online here..

    టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలు: ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం భారీ నోటిఫికేషన్ APS Bolarum Teaching Non Teaching Staff Recruitment for AS 2024-25 Apply here..

    Popular Posts of this Blog

    సింగరేణి లో భారీగా కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది SCCL New Notification for 327 Posts Apply Online here..

    ఇంటర్, డిగ్రీ తో ఈనెల 22న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. Govt Contract JOBs Walk In Interview On 22nd, April 2024..

    నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! 500 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. JNVs PGTs TGTs Non-Teaching Recruitment 2024 AP TS Apply here..

    సబార్డినేట్ సర్వీస్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు, అర్హత డిగ్రీ, ప్రారంభ వేతనం 45000, పోస్టులతో దరఖాస్తు లింక్ APPSC ASO Recruitment 2024 Apply Online here..

    లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఫీజు లేదు.. దరఖాస్తు లింక్ ఇదే IIA Library Trainee JOBs 2024 Apply Online here..

    రాత పరీక్ష లేకుండా! టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు వెంటనే దరఖాస్తు చేసుకోండి Teaching, Non-Teaching JOBs Apply here..

    పదో తరగతి అర్హత తో ఈనెల 9న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. Govt Contract JOBs Walk In Interview On 9th, May 2024..

    పదో తరగతి పాస్ తో పోస్టల్ శాఖ 🎉భారీగా ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేకుండానే కొలువు.. Indian Post Up Coming Vacancies Recruitment 2024 Check Details here

    టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలు: ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం భారీ నోటిఫికేషన్ APS Bolarum Teaching Non Teaching Staff Recruitment for AS 2024-25 Apply here..

    అటవీశాఖ ఉద్యోగాల భర్తీ డిగ్రీ పాస్ తో ప్రభుత్వ ఉద్యోగం.. IWST ICFRE JPF PA Recruitment for Various Posts Apply here..