✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 18.09.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Govt Regular Faculty Recruitment 2025..Apply here చి.తే:18.09.2025
  •  
  • NEW! 🎉 మీ జిల్లా లో మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.09.2025
  •  
  • NEW! 🎉 తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చిన వారికి 13217 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:21.09.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో 1446 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:21.09.2025
  •  
  • NEW! 🎉 వరంగల్ కాటన్ కార్పొరేషన్ ఆఫీస్ కాంట్రాక్ట్ కొలువుల భర్తీ..Register here ఇంటర్వ్యూ తేదీ: 22.09.2025
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం 1623 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..Apply here చి.తే:23.09.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో క్లర్క్, సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ శాశ్వత పోస్టుల భర్తీ..Apply here చి.తే:24.09.2025
  •  
  • NEW! 🎉 334 Govt JOBs: పదో తరగతి పాస్ ..Apply here చి.తే:24.09.2025
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 280 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్,..Apply here చి.తే:26.09.2025
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:27.09.2025
  •  
  • NEW! 🎉 సెంట్రల్ రైల్వే లో 2865 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:29.09.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో 30307 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.09.2025
  •  
  • NEW! 🎉 లేడీ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:30.09.2025
  •  
  • NEW! 🎉 జాతీయ నైపుణ్య పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం..Apply here చి.తే:30.09.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ అయిన వారికి సం.రూ.లక్షన్నర స్కాలర్షిప్..Apply here చి.తే:31.09.2025
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Pan Aadhaar Link ‖ మీ పాన్ ను ఆధార్ తో చిటికెలో లింక్ చేయండిలా......


    పాన్ కార్డు తో ఆధార్ ను లింక్ చేయడానికి చివరితేదీ ను ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఈనెల 31ను (31.03.2021) చివరి తేదీ గా ప్రకటించింది. ఆ లోపు ఎవరైతే పాన్ ను ఆధార్తో లింక్ చేయకుండా ఉంటారో, వారు వెయ్యి రూపాయలు ఆలస్య రుసుము చెల్లించవలసి వస్తుంది. ఈ విధంగా 2021 ఆర్థిక బిల్లులో ప్రభుత్వం కొత్త సెక్షన్ 234 హెచ్ ను ప్రవేశపెట్టింది.


    ⟫ తప్పక చదవండి: Shaala Siddhi Evaluation | NPSSE | తెలంగాణ సమగ్ర శిక్షా, హైదరాబాద్ "శాల సిద్ది" అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల స్వయం మూల్యాంకనం 2020-21. పూర్తి వివరాలివే...


    ఇప్పటివరకు పాన్ తో ఆధార్ ను లింక్ చేయనివారు, ఎలా చేయాలో తెలుసుకోవడానికి.. క్రింది విధానాన్ని అనుసరించండి.


    1. పాన్ తో ఆధార్ లింక్ చేయడానికి అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.


    2. అధికారిక వెబ్ సైట్ లింక్:


    3. పై లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.


    4. ఈ పేజీలో పాన్ తో ఆధార్ ను లింక్ చేయడానికి Quick links లో క్రింద కనిపిస్తున్న మూడవ లింక్ అయినా Link Aadhaar పై క్లిక్ చేయండి.


    5. Link aadhaar పేజ్ ఓపెన్ అవుతుంది.


    ⟫ తప్పక చదవండి: SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు. పి‌డి‌ఎఫ్ 


    పాన్ ను ఆధార్ తో లింక్ చేయడానికి ముందు గమనించవలసిన విషయాలు:

    పాన్ కార్డ్ పై ముద్రించిన మీ పేరు, పుట్టిన తేదీ, జండర్ వంటి వివరాలు ఆధార్ కార్డు లోని వివరాలతో ఏకీభవించు కావాలి.

    ➥ ఆధార్ నెంబర్, మరియు పేరు ఆధార్ కార్డు పై ముద్రించినట్లుగా ఉన్నాయని నిర్ధారించుకోండి.


    6. ఇక్కడ లింక్ చేయడానికి ఈ పేజీలోని సంబంధిత గడులలో వివరాలను ఎంటర్ చేయండి.

    పాన్ ను ఆధార్  తో లింక్ చేయడానికి. ముందు ఈ వీడియొ ను తప్పక చూడండి.

    7. మీ పాన్ నెంబర్ ను ఎంటర్ చేయండి.


    ⟫ ఇది కూడా చదవండి: TSWREIS and TTWREIS Sainik School Admissions ‖ తెలంగాణ గురుకుల సైనిక్‌ పాఠశాల లో  6వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. వివరాలిలా...


    8. ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయండి.


    9. ఆధార్ కార్డు లో ఉన్నట్లుగా మీ పేరు ను ఇక్కడ ఎంటర్ చేయండి.


    10. నాకు ఆధార్ కార్డు లో పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంది అని, నిర్ధారించడానికి చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.


    11. నా ఆధార్ కార్డు లోని వివరాలను UIDAI తో అంగీకరించడానికి చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.


    12. పై అన్ని వివరాలను ఒకసారి చెక్ చేసుకోండి.


    13. చివరిగా లింక్ ఆధార్ బటన్ పై క్లిక్ చేయండి.


    ⟫ తప్పక చదవండి: ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ లో పనిచేస్తున్న ప్రైమరీ లెవెల్ టీచర్స్ కి 06-04-2021 నుండి 10-04-2021 వరకు 5 రోజులు వర్చువల్ ట్రైనింగ్. పూర్తి వివరలేంటంటే..


    14. మీరు ఎంటర్ చేసిన వివరాలు అన్ని కరెక్ట్ గా ఉంటే, మీ ఆధార్ పాన్ తో విజయవంతంగా లింక్ అయినది అని పాప్ అప్ మెసేజ్ కనిపిస్తుంది.


    15. మీ ఆధార్ పాన్ లింక్ రిక్వెస్ట్ స్థితిని తెలుసుకోవడానికి క్లిక్ లింక్ లోని లింక్ ఆధార్ లింక్ పై క్లిక్ చేయండి.


    16. మీరు ఇప్పటికే ఆధార్ అభ్యర్థనను సమర్పించినట్లు అయితే తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


    17. లింక్ ఆధార్ స్థితిని తెలుసుకోవడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.


    18. ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేయండి.


    ⟫ తప్పక చదవండి: Schooledu | ISMS | Teachers Data Online Updation | టీచర్ డాటా ను ఆన్లైన్ లో అప్డేట్ చేసుకునే పూర్తి విధానం.


    19. మీ ఆధార్ నెంబర్ ను  ఎంటర్ చేసి, ఈ స్థితిని తెలుసుకోవడానికి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ బటన్ పై క్లిక్ చేయండి.


    20. మీ ఆధార్ పాన్ తో విజయవంతంగా లింక్ అయినది, అన్న మెసేజ్ ను ఇక్కడ మీరు చూస్తారు.


    అధికారిక వెబ్ సైట్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి. 

    పాన్ ను ఆధార్ తో లింక్ చేయడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.

    పాన్ ఆధార్ లింక్ స్థితి ను తెలుసుకోవడానికి : ఇక్కడ క్లిక్ చేయండి. 


    ⟫ Must read: TS SCERT | SSC may 2021 Public Exam Preparation for tension free/ Fearless orientation Live Classes through T-SAT | Day wise shedule. 


    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 18 -September -2025
  •  
  • 👆Online Applications Ends on 20-September-2025
  •  
  • 👆Online Applications Ends on 21-September-2025
  •  
  • 👆Online Applications Ends on 21-September-2025
  •  
  • 👆Walk In Interview on 22-September-2025
  •  
  • 👆Online Applications Ends on 23-September-2025
  •  
  • 👆Online Applications Ends on 24-September-2025
  •  
  • 👆Online Applications Ends on 24-September-2025
  •  
  • 👆Online Applications Ends on 26-September-2025
  •  
  • 👆Online Applications Ends on 27-September-2025
  •  
  • 👆Online Applications Ends on 29-September-2025
  •  
  • 👆Online Applications Ends on 29-September-2025
  •  
  • 👆Online Applications Ends on 30-September-2025
  •  
  • 👆Online Applications Ends on 30-September-2025
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సికింద్రాబాద్ రైల్వేలో శాశ్వత ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్. పూర్తి వివరాలు..

    ప్రభుత్వ సంస్థలో క్లర్క్, సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ శాశ్వత పోస్టుల భర్తీ.

    సెంట్రల్ రైల్వే లో 2865 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. 10th 10+2 ITI దరఖాస్తు చేసుకోండి. మెరిట్ తో ఎంపికలు..

    మీ జిల్లా లో మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New!MeeSeva Establishment Noti-2025 Apply here..

    Govt Regular Faculty Recruitment 2025: ఆరోగ్యశాఖ లో రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇక్కడ.. JIPMER Edu Opening 98 JOBs Apply here..

    తెలంగాణ ప్రభుత్వం భారీగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ. అర్హత ప్రమాణాలు దరఖాస్తు తేదీలు ఇక్కడ. MHSRB Opening 1623 New! Vacancies Apply here

    Govt JOB Update 2025 334 ప్రభుత్వ కొలువుల భర్తీకి నోటిఫికేషన్. దరఖాస్తుకు మరికొద్ది రోజులే అవకాశం. పదో తరగతి పాస్ దరఖాస్తు చేసుకోండి. Vacancy Apply..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    రాత పరీక్ష లేకుండా! భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, ఈ సర్టిఫికెట్ ఉన్నవారికి గోల్డెన్ ఛాన్స్. దరఖాస్తు లింక్ ఇదే. ECL Opening 280 No Exam Required Vacancies Apply

    ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా పదో తరగతి, ఇంటర్, ఐటిఐ ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. JOB MELA at 19 Sep 2025 Registrar here..

    Popular Posts of this Blog

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    మీ జిల్లా లో మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New!MeeSeva Establishment Noti-2025 Apply here..

    తెలంగాణ ప్రభుత్వం భారీగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ. అర్హత ప్రమాణాలు దరఖాస్తు తేదీలు ఇక్కడ. MHSRB Opening 1623 New! Vacancies Apply here

    Govt Regular Faculty Recruitment 2025: ఆరోగ్యశాఖ లో రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇక్కడ.. JIPMER Edu Opening 98 JOBs Apply here..

    తెలుగు రాయడం, చదవడం వచ్చిన వారికి 750 శాశ్వత కొలువులు. సొంత గ్రామంలో పోస్టింగ్, వివరాలు.

    Telangana CCIL JOB: వరంగల్ కాటన్ కార్పొరేషన్ ఆఫీస్ కాంట్రాక్ట్ కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. Apply here

    గ్రామీణ బ్యాంకులో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు. IBPS CRP CSA XV Notification 2025 Apply

    రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాల భర్తీ. ఈ అర్హతలు గలవారు దరఖాస్తు చేసుకోండి. వివరాలు. NHAI Opening 44 YP Vacancies Apply

    రాత పరీక్ష లేకుండా! భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, ఈ సర్టిఫికెట్ ఉన్నవారికి గోల్డెన్ ఛాన్స్. దరఖాస్తు లింక్ ఇదే. ECL Opening 280 No Exam Required Vacancies Apply

    NTPC JOB: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు. నిరుద్యోగ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్, వివరాలు.