డిప్లొమా, జనరల్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ తో ఉద్యోగ అవకాశాలు.. Coal India Limited Recruitment for 481 Vacancies Apply here..
డిగ్రీ (జనరల్/ టెక్నికల్/ బ్యాచిలర్) డిప్లమా తో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్/ నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్/ టెక్నికల్ (డిప్లోమా) విభాగాల్లో 201+105+175=481 సీట్ల భర్తీకి ప్రకటన..
భారత ప్రభుత్వం బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన, చెన్నైలోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(NLC India Limited), గ్రాడ్యుయేషన్/ డిప్లమో విభాగాల్లో అప్రెంటిస్ సీట్ల భర్తీకి 2019/2020/2021/2022 & 2023 ల్లో అర్హత సాధించిన అభ్యర్థుల నుండి ఒక(1) సంవత్సరం పాటు అప్రెంటిస్ శిక్షణ లో అందించడానికి, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ముఖ్య సమాచారం దిగువన..ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 481.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ విభాగంలో..
- మెకానికల్ ఇంజనీరింగ్ - 50,
- ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 50,
- సివిల్ ఇంజనీరింగ్ - 17,
- ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ఇంజనీరింగ్ - 08,
- కెమికల్ ఇంజనీరింగ్ - 05,
- మైనింగ్ ఇంజనీరింగ్ఇంజనీరింగ్ - 25,
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 30,
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 08,
- ఫార్మసీ - 08.. మొదలగునవి.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విభాగంలో మొత్తం - 201.
నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగంలో..
- కామర్స్ (B.Com) - 25,
- కంప్యూటర్ సైన్స్ (B.Sc.Computer.Science) - 35,
- కంప్యూటర్ అప్లికేషన్ (BCA) - 20,
- బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA) - 20,
- జియోలజీ (B.Sc., Geology) - 05.. మొదలగునవి.
నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ విభాగంలో మొత్తం -105.
టెక్నీషియన్ (డిప్లమా) అప్రెంటిస్ విభాగంలో..
- మెకానికల్ ఇంజనీరింగ్ - 50,
- ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 50,
- సివిల్ ఇంజనీరింగ్ - 25,
- ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ఇంజనీరింగ్ - 05,
- మైనింగ్ ఇంజనీరింగ్ఇంజనీరింగ్ - 20,
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 20,
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 05.. మొదలగునవి.
టెక్నికల్ డిప్లమా విభాగంలో మొత్తం - 175.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఇంజినీరింగ్ /నాన్-ఇంజనీరింగ్/ టెక్నీషియన్ విభాగంలో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అర్హత పరీక్షలో 2020/2021/2022 & 2023 ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
- అప్రెంటిస్ నియమ నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉంటుంది.
- అభ్యర్థులు దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
ఎంపిక విధానం:
- ఈ ప్రవేశాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతలు కనపరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- శిక్షణ కాలంలో ఎంపికైన అభ్యర్థులకు (1) సంవత్సరం పాటు శిక్షణ లను అందిస్తూ శిక్షణా కాలంలో Stipend రూపంలో ప్రతి నెల ఈ క్రింది విధంగా జీతంగా చెల్లిస్తారు.
- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ లకు రూ.15,028/-.
- నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు రూ.12,524/-.
- టెక్నీషియన్ డిప్లమా అప్రెంటిస్ లకు రూ.12,524/-.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరిచే అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.nlcindia.in/
- తదుపరి మెయిన్ మెనూ లోని Careers లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు Careers పేజీ లోకి రీ డైరెక్ట్ అవుతారు.
- తదుపరి Trainees & Apprentices లింక్ పై క్లిక్ చేయండి.
- దరఖాస్తు పేజీ ఓపెన్ అవుతుంది.
- సంబంధిత అర్హత, వ్యక్తిగత.. వివరాలను నమోదు చేస్తూ, దరఖాస్తు విజయవంతంగా సమర్పించండి.
- దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని, అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి దిగువన చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చిరునామా :
The General Manager,
Learning and Development Centre,
N.L.C India Limited. Block-20,
Neyveli - 607803.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.08.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.08.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తును సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి పోస్టు ద్వారా పంపించడానికి చివరి తేదీ :: 23.08.2023 సాయంత్రం 05:00 గంటల ముందు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nlcindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment