BOI Job Alert 2022 | బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, అటెండెంట్, వాచ్మెన్-కామ్-గార్డినర్.. పోస్టుల భర్తీకి ప్రకటన.
నిరుద్యోగులకు శుభవార్త!
BOI : బ్యాంక్ ఆఫ్ ఇండియా 8వ తరగతి, 10వ తరగతి, గ్రాడ్యుయేషన్ అర్హతతో.. ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, అటెండెంట్, వాచ్మెన్-కామ్-గార్డినర్.. పోస్టుల భర్తీకి ప్రకటన. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఆఫ్లైన్ దరఖాస్తులకు 20.09.2022 చివరి తేదీగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
10, డిప్లమా, డిగ్రీ అర్హతతో 333 ప్రభుత్వ పర్మినెంట్ కొలువుల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 05.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ ఫ్యాకల్టీ విభాగంలో - 01,
◆ ఆఫీస్ అసిస్టెంట్ విభాగంలో - 01,
◆ అటెండెంట్ విభాగంలో - 01,
◆ వాచ్మెన్-కామ్-గార్డినర్ విభాగంలో - 02.. మొదలగునవి.
175 మున్సిపల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల. అర్హత ప్రమాణాలివే..
విద్యార్హత:
◆ ఫ్యాకల్టీ పోస్టులకు బ్రాడ్ వేషం తో రెండు సంవత్సరాల అనుభవం.
◆ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ మరియు అకౌంట్ నాలెడ్జ్.
◆ అటెండెంట్ పోస్టులకు పదవ తరగతి.
◆ వాచ్మెన్-కామ్-గార్డినర్ పోస్టులకు ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉండాలి.
వయోపరిమితి:
అన్ని రకాల పోస్టులకు 18 నుండి 65 సంవత్సరాల కుమ్మించుకున్న వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు.
Inter Pass Jobs 2022 | ఇంటర్ పూర్తి చేశారు.. ఈ ఉద్యోగాలు మీకోసం.. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.
ఎంపిక విధానం:
పోస్టులను అనుసరించి, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, Demonstration/ ప్రజంటేషన్ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
◆ ఫ్యాకల్టీ పోస్టులకు ఎంపికైన వారికి రూ.20,000/-ప్రతి నెల.
◆ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.15,000/-ప్రతి నెల.
◆ అటెండెంట్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.8,000/- ప్రతి నెల.
◆ వాచ్మెన్-కామ్-గార్డెనర్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.5,000/-ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
ITI Jobs 2022 | 10, ఐటిఐ తో సూపర్వైజర్, ఆపరేటర్ కొలువుల భర్తీకి ప్రకటన.. AP, TS అందురు అర్హులే.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.09.2022.
దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.







చిరునామా:
బ్యాంక్ ఆఫ్ ఇండియా,
ఫైనాన్సియల్ ఇన్క్లూసన్ డిపార్ట్మెంట్,
సోలాపూర్ జోనల్ ఆఫీస్ సహ్యాద్రి షాపింగ్ కాంప్లెక్స్,
కామెంట్ హోటల్ ఎదురుగా, పాత ఎంప్లాయ్మెంట్ చౌక్, సోలాపూర్ - 413001.
టెలిఫోన్ నెంబర్ : 0217-2319476, 77.
అధికారిక వెబ్సైట్ :: https://www.bankofindia.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment