టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఉప్పల్ వేదికగా, తేదీల వివరాలు ఇక్కడ.. Meridian School Faculty, Non-Facility Walk In Drive 2024.. Register here..
టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు..
- ఎలాంటి రాత పరీక్ష లేకుండా!
- డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగ అవకాశాలు..
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూలలో పాల్గొనండి.
- నోటిఫికేషన్ పూర్తి వివరాలు పోస్టుల వారీగా ఖాళీలు మరియు ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.
📌 టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం :: ఇక్కడ రిజిస్టర్ అవ్వండి.
హైదరాబాద్, ఉప్పల్, చెంగిచెర్ల లోని మెరిడియన్ స్కూల్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్-టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి, విద్య సంవత్సరం 2024-25 కోసం ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపడుతున్నట్లు నోటిఫికేషన్ లో ప్రకటించింది.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని, ఇంటర్వ్యూలకు హాజరు హజరవ్వడానికి సిద్దంగా ఉండండి.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
పోస్టుల వివరాలు :
- మిడిల్ స్కూల్ (గణితం మరియు ఆంగ్లం),
- ఉన్నత పాఠశాల (గణితం, ఆంగ్లం, సైన్స్, సోషల్, హిందీ),
- ప్రీ-ప్రైమరీ టీచర్,
- హోమ్ రూమ్ టీచర్,
- డాన్స్ & మ్యూజిక్ టీచర్,
- ఫ్రంట్ ఆఫీస్,
- లైబ్రేరియన్,
- అడ్మిషన్ కౌన్సిలర్,
- లేడీ పి.ఈ.టి,
- మార్కెటింగ్ మేనేజర్,
- అడ్మిషన్ కౌన్సెలర్.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
- B.Ed, M.Ed తో TET/ CTET అర్హతలు కలిగి ఉండాలి.
- CBSE సిలబస్ బోధించడంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- కంప్యూటర్ పరిజ్ఞానంతో ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో బోధించగల సామర్థ్యం అవసరం.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని డైరెక్ట్ గా ఇంటర్వ్యూలకు హాజరు అవ్వాలి.
- ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
- ఇంటర్వ్యూ సమయంలో పూర్తి అర్హత ధ్రువపత్రాలు మరియు అనుభవం కాపీలు జత చేసుకుని తీసుకురావాలి.
- 📌 షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ సమయం, తేదీ, వేదిక వివరాలు తెలుపబడతాయి.
గౌరవ వేతనం :
- పోస్టులను బట్టి మెరిడియన్ స్కూల్, హైదరాబాద్ చెంగిచెర్ల, ఉప్పల్, నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
- సందేహాలు నివృత్తి కోసం 9697981111/ 2222/ 3333 సంప్రదించండి.
అధికారిక వెబ్సైట్ :: https://meridianschooluppal.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
వెంటనే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment