Free Police Training Program 2026: ఉచిత పోలీస్ ఉద్యోగాల శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. ఇలా అప్లై చేయండి.
ఉచిత పోలీస్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. వివిధ విభాగాల్లో పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే పోస్టులను శాఖల వారీగా ప్రకటించింది. నోటిఫికేషన్ జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి అభ్యర్థులకు పోలీస్ ఉద్యోగ సాధన కోసం ఉచిత పోలీస్ ఉద్యోగ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువత త్వరగా ఈ అవకాశాలను అందుకోవడానికి దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
జిల్లా మైనారిటీల సంక్షేమ కార్యాలయం, కరీంనగర్
పత్రికా ప్రకటన (Press Note) తేదీ: 09.07.2026.
ఉచిత పోలీస్ ఉద్యోగాల శిక్షణ
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ (SI & కానిస్టేబుల్) పరీక్షల కోసం తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ (TGMSC) రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి అర్హులైన మైనారిటీ (ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, పార్సి, బౌద్ధ) అభ్యర్థుల నుండి ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
శిక్షణ అంశాలు:
- జనరల్ స్టడీస్, అర్థమెటిక్ & రీజనింగ్, ఇంగ్లీష్, తెలుగు/ ఉర్దూ మరియు శారీరక దారుణ్యం
సీట్ల వివరాలు :
- SI - 50 సీట్లు,
- కానిస్టేబుల్ - 100 సీట్లు.
పోలీస్ శాఖ విడుదల చేయు పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 7,437.
పోలీస్ శాఖ:
- SI (సివిల్) - 148,
- కానిస్టేబుల్ (సివిల్) - 3,679,
- AR కానిస్టేబుల్ - 1,052 మరియు ఇతర పోస్టులు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
ఫైర్ డిపార్ట్మెంట్ :
- స్టేషన్ ఫైర్ ఆఫీసర్ - 39,
- ఫైర్ ఫైటర్ - 751.
| ✨ అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు మిస్ అవ్వకండి. 👇ఇలా దరఖాస్తు చేసుకోండి. | |
🔴 TG & AP 👇 👉 అంగన్వాడి టీచర్(AWT) 👇 & 👉 అంగన్వాడి ఆయా(AWH) 👇 📚 Notification :: Download here. 👉 Ration Dealer Notification 2026: Download here. | |
జైల శాఖ :
- డిప్యూటీ జైలర్ - 15,
- వార్డర్ - 208.
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF):
- SI - 44,
- కానిస్టేబుల్ - 1,380.
అధికారిక వెబ్సైట్ :: https://www.tgprb.in/
పూర్తి వివరాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు కోసం కావలసిన పత్రాలు :
- విద్యా అర్హత సర్టిఫికెట్లు (SSC, Inter, Degree) ఆధార్ కార్డ్, 2-పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు.
రిజిస్ట్రేషన్ వేదిక :
- తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్, ఇందిరా ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ ప్రాంగణం, గోపామహల్, నాంపల్లి, హైదరాబాద్.
సందేహాలను అభివృద్ధి కోసం 0878-2957085 (పని దినాల్లో ఉదయం 10:30 సాయంత్రం 05:00 వరకు) సంప్రదించండి.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభం :: 07.07.2026.
చివరి తేదీ :: 13.07.2026.
శిక్షణ తరగతులు ప్రారంభం :: 15.07.2026.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















Comments
Post a Comment