ఐటీఐ తో ఉద్యోగ అవకాశాలు: Kakatiya Cement Sugar Industries Ltd Various Vacancies Recruitment 2023 | Check Details here..
ఐటీఐ తో ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా! తెలంగాణ సూర్యపేట, దొండపాడు లోని కాకతీయ సిమెంట్ షుగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి జాబ్ మేళా ఈవెంట్లను ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత ధ్రువపత్రాల కాఫీలతో నేరుగా ఉద్యోగ మేళా లో పాల్గొని పోస్టులను సొంతం చేసుకోవచ్చు.. వివిధ రకాల పోస్టులకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. దిగువ తెలిపిన లింక్‌పై క్లిక్ చేసి షెడ్యూల్ ను తనిఖీ చెయ్యండి.
అందుబాటులో ఉన్న అవకాశాలు:
- ఇంటర్నెట్ షెడ్యూల్ వివరాలకోసం పైన కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేయండి. ఇంటర్వ్యూలను 03.05.2023 నుండి 12.05.2023 నిర్వహిస్తున్నారు.
విద్యార్హత:
- గుర్తింపు పొందిన టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 21 - 45 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- కాకతీయ సిమెంట్ షుగర్ పరిశ్రమ నిబంధనల ప్రకారం ఉంటుంది.
ఉద్యోగ ప్రదేశం ::
- తెలంగాణ, సూర్యాపేట జిల్లా లోని కాకతీయ సిమెంట్ షుగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.
అధికారిక వెబ్సైట్ :: https://employment.telangana.gov.in/
దరఖాస్తు చేశారా?. 8వ, ITI తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | ప్రారంభ జీతం 19,900/- | ఇప్పుడే దరఖాస్తు చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment