నాన్ టీచింగ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన: SPA Non-Teaching Recruitment 2023 | Indian Nationals Can Apply here..
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, భోపాల్ ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ క్రింద పేర్కొనబడిన నాన్ టీచింగ్ ఉద్యోగాలకు 19.05.2023 సా.5:00 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. అలాగే హార్డ్ కాపీలను 31.05.2023 నాటికి పంపించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం కాలిన వివరాలతో మీకోసం ఇక్కడ.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 14.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- అసిస్టెంట్ లైబ్రేరియన్ - 01,
- మెడికల్ ఆఫీసర్ - 01,
- టెక్నికల్ ఆఫీసర్ - 01,
- సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ - 01,
- పర్సనల్ అసిస్టెంట్అసిస్టెంట్ - 01,
- జూనియర్ సూపరింటెండెంట్/ MAS - 02,
- జూనియర్ అసిస్టెంట్ - 04,
- టెక్నికల్ అసిస్టెంట్ - 01,
- లైబ్రరీ అసిస్టెంట్ - 01,
- కమ్యూనికేషన్ సిస్టమ్ ఆపరేటర్ - 01..
దరఖాస్తు చేశారా?. డిగ్రీతో హైదరాబాద్ లోని చేపల అభివృద్ధి సంస్థ లో ఉద్యోగాలు | జీతం:53,000 | వెంటనే దరఖాస్తు చేయండి..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ/ పీహెచ్డీ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 31.05.2023 నాటికి 40 - 45 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి ముందు చదవండి.
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ పరీక్ష/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
- షార్ట్ లిస్ట్ ఆయన అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు.
దరఖాస్తు చేయండి?. Govt JOBs: డిగ్రీ తో శాశ్వతం ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | AP TS మిస్ అవ్వకండి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు Pay Level 3-10 ప్రకారం రూ.21,700/- నుండి రూ.1,82,400/- వరకు ప్రతి నెల జీతం గా ఎన్నికలతో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్/ఓబిసి/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు..
- గ్రూప్ ఏ పోస్టులకు రూ.500/-
- గ్రూప్ బి & సి పోస్టులకు రూ.300/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు చేశారా?. Govt JOBs: శాశ్వత డాటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.04.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.05.2023 సా.5:00 వరకు.
ఆన్లైన్ దరఖాస్తు ఫారం తో సంబంధిత పత్రాల కాపీలను జత చేసి హార్డ్ కాపీ లను పంపించడానికి చివరి తేదీ :: 31.05.2023.
అధికారిక వెబ్సైట్ :: https://spabhopal.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేశారా?. 8వ, ITI తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | ప్రారంభ జీతం 19,900/- | ఇప్పుడే దరఖాస్తు చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment