TSPSC GWD Hall Tickets for CBRT 2023 Released Download link here..
ఉద్యోగార్థులకు అలర్ట్!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైదరాబాద్. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ విభాగంలోని వివిధ గెజిటెడ్ క్యాటగిరి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే, తాజాగా పరీక్షలకు సంబంధించిన కీలక అప్డేట్ ను ఉద్యోగస్తులకు తెలియపరిచింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను నేటి నుండి డౌన్లోడ్ చేయడానికి లింక్ అధికారిక వెబ్సైట్లో అప్డేట్ లో తెచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.
TSPSC GWD కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.TSPSC GWD కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడం ఎలా?
- TSPSC GWD కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- దరఖాస్తు చేసుకున్న ఉద్యోగార్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
- అధికారిక Home పేజీలోని Download Hall Ticket for GWD - Gazetted (17/2022) లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ హాల్టికెట్లు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీలోకి రీ డైరెక్టర్ అవుతారు.
- ఇప్పుడు మీ TSPSC ID, Date of Birth (dd/mm/yyyy) & Captcha నమోదు చేసి, Download PDF బటన్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత హాల్ టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యచరణ కోసం (CBRT) ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
TSPSC GWD కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment