ప్రభుత్వ ఉద్యోగాలు పదో తరగతి పాస్ తో శాశ్వత కానిస్టేబుల్, డ్రైవర్ ఉద్యోగాలు CISF 1124 Constable Driver Recruitment 2025 Apply here..
ప్రభుత్వ ఉద్యోగాలు పదో తరగతి పాస్ తో శాశ్వత కానిస్టేబుల్, డ్రైవర్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ ఇక్కడ.
నిరుద్యోగులకు శుభవార్త!
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
- పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్/ డ్రైవర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1124 ఉద్యోగాల భర్తీకి పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ బంపర్ నోటిఫికేషన్ విడుదల..
- ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 03.02.2025 నుండి 04.03.2025 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..
- ఎంపికైన వారికి పే లెవెల్-3 ప్రకారం రూ.21,700 నుండి, రూ.69,100 వరకు ప్రతి నెల అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో జీతం గా చెల్లిస్తారు.
- ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాత పరీక్ష/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST)/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET)/ స్కిల్ పరీక్ష/ అర్హత ధృవపత్రాల కాపీల పరిశీలన.. మెడికల్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్ సమగ్ర సమాచారం:
- పదో తరగతి అర్హత తో ఉద్యోగాల భర్తీకి దేశవ్యాప్తంగా CISF లో ఖాళీగా ఉన్న 1124 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి, పోటీ పరీక్షలలో నెగ్గి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు..
- ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనూ ఖాళీలు ఉన్నాయి.
- అభ్యర్థులు దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో ఆయా రిసీవింగ్ సెంటర్లకు దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చిరునామా కోసం నోటిఫికేషన్ చదవండి పేజి నెంబర్ 11 లో ఉన్నాయి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 1124.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి / తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- అలాగే నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
- డ్రైవింగ్ లైసెన్స్ (హెవీ మోటార్ వెహికల్/ లైట్ మోటార్ వెహికల్) నడిపే సామర్థ్యం అవసరం.
- డ్రైవింగ్ విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 04.03.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- కంప్యూటర్ బేస్డ్(CBT)/ OMR బేస్డ్ రాత పరీక్ష,
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST),
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET),
- అర్హత ధ్రువపత్రాల పరిశీలన,
- స్కిల్ పరీక్ష,
- మెడికల్ పరీక్ష ల ఆధారంగా ఉంటుంది.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి 100 ప్రశ్నలు, 100 మార్కులకు అడుగుతారు. అవి;
- Part -A లో జనరల్ నాలెడ్జ్/ అవేర్నెస్ నుండి 20 ప్రశ్నలు
- Part -B లో నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుండి 20 ప్రశ్నలు,
- Part -C లో అనలిటికల్ ఆప్టిట్యూడ్ నుండి 20 ప్రశ్నలు,
- Part -D లో ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగేస్ నుండి 20 ప్రశ్నలు అడుగుతారు.
- Part - E లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్/ హిందీ నుండి 20 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్-3 ప్రకారం రూ.21,700/- నుండి, రూ.69,109/-వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.100/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.02.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 04.03.2025 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్: https://cisfrectt.cisf.gov.in/
అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment