గ్రామీణ వ్యవసాయ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక, డిగ్రీ చాలు. IIMR Hyderabad Walk-In-Interview for Staff on 30.10.2023.
ఈనెల 30న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు:
- ఎంపికైన అభ్యర్థులకు 20వేల జీతంతో 24% హెచ్ఆర్ఏ ఇవ్వబడుతుంది.
- ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి మాత్రమే ఎంపికలు చేయబడతారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ దిగువ సమాచారం ఆధారంగా దరఖాస్తు ఫామ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
ICAR-IIMR ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలు 2023 | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | ICAR-IIMR Hyderabad |
పోస్టు పేరు | ప్రాజెక్ట్ అసిస్టెంట్ |
ఉద్యోగ స్థితి | కాంట్రాక్ట్ ఉద్యోగాలు |
వయస్సు | 35 సంవత్సరాలకు మించకూడదు |
అర్హత | డిగ్రీ |
ఎంపిక | ఇంటర్వ్యూ తో |
వేతనం/ పే-స్కేల్ | రూ.20,000 + 24% HRA |
పోస్టింగ్ ప్రదేశం | హైదరాబాద్ |
ఇంటర్వ్యూ తేదీ | 30.10.2023 |
అధికారిక వెబ్సైట్ | https://www.millets.res.in/ |
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్(IIMR) జొన్నలు మరియు ఇతర మిల్లెట్ పై ప్రాథమిక / వ్యూహత్మక పరిశోధన చేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 01,
పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ అసిస్టెంట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి
- అగ్రికల్చర్ సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్,
- అగ్రికల్చర్ విభాగంలో డిప్లొమా/ లైఫ్ సైన్స్ తక్షమాన అర్హతలు కలిగి ఉండాలి.
- ఫీల్డ్ పని విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత.
- కంప్యూటర్ పై డాటా ఆర్గనైజేషన్ చేయగల సామర్థ్యం తప్పనిసరి.
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 35 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితుల సడలింపు వర్తిస్తుంది.
- వివరాలు అధికారిక నోటిఫికేషన్లు ఇవ్వబడ్డాయి.
- దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు తప్పక అధికారికి నోటిఫికేషన్ ను దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలో ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్నారు.
- ఎలాంటి రాత పరీక్ష అవసరం లేదు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000 + 24% HRA కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు నేరుగా దరఖాస్తు ఫామ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
- సంబంధిత అర్హత ద్రువపత్రాల కాపీలు మరియు అనుభవం కాపీ ఇతర టెక్నికల్ అర్హత కాపీలను జతచేసి ఫార్మల్ డ్రెస్ లో ఇంటర్వ్యూలకు హాజరుకండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ రాజేంద్రనగర్ హైదరాబాద్-500030.
ఇంటర్వ్యూ తేదీ :
- 30 అక్టోబర్ 2023.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 10:30 నుండి..
అధికారిక వెబ్సైట్ :: https://www.millets.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక ఇంటర్వ్యూ ఎంట్రీ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment