India Meteorological Department Project Staff recruitment 2022| భారత వాతావరణ శాఖ 165 ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
Job Alert 2022 | న్యూఢిల్లీలోని ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..! పూర్తి వివరాలు..
గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు శుభవార్త.!
Indian Post Skilled Artisans Recruitment 2022 | 8th, ITI తో భారతీయ పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు..
న్యూఢిల్లీలోని ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) విభాగంలో 165ప్రాజెక్ట్ స్టాప్ పోస్టులైన ప్రాజెక్ట్ సైoటిస్ట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్), మరియు సీనియర్ రీసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్), పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 09 2022నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
ఖాళీగా ఉన్న పోస్టులు: 165పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
ప్రాజెక్ట్ సైoటిస్ట్,
జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్),
సీనియర్ రీసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్),
పని విభాగాలు:
వెదర్ అండ్ క్లైమేట్ సర్వీసెస్,
ఏవియషన్,
మేటియొరాలజికల్ సర్వీసెస్ మొదలగు పని విభాగాలు కలవు.
10వ తరగతి మరియు ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
విద్యార్హతలు:
ప్రాజెక్ట్ సైoటిస్ట్: సంబంధిత స్పెషలజేషన్లో బీఈ, బీటెక్ మరియు ఎంఎస్సిలో ఉత్తీర్ణులై ఉండాలి.
జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్: సంబంధిత స్పెషలజేషన్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
ప్రాజెక్ట్ సైoటిస్ట్: 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్: 28 ఏళ్ల వయస్సు మించకూడదు.
డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అర్హతతో అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..
దరఖాస్తు విదానం:
దరఖాస్తును ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ప్రారంభం:
దరఖాస్తులు ప్రారంభించబడ్డాయి.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు అక్టోబర్ 09 2022 నాటికి ముగుస్తుంది.
ఎంపిక విదానం:
ఇంటర్వ్యూలో వచ్చిన మెరిట్ ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.
గౌరవ వేతనం:
ప్రాజెక్ట్ సైoటిస్ట్: ఎంపికైన అభ్యర్థులకు వేతనాలు రూ.56,000/- నుంచి 78,000/- నెలకు చెల్లించడం జరుగుతుంది.







జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్: ఎంపికైన అభ్యర్థులకు వేతనాలు రూ.35,000/- నెలకు చెల్లించడం జరుగుతుంది.
రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల్లో భర్తీ! డి ఆర్ డి ఓ నుండి మరొక నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా..
అధికార వెబ్ సైట్: https://mausam.imd.gov.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment