ఇంటర్ తో మెట్రో రైల్ లో ఉద్యోగాలు | రాత పరీక్ష, ఫీజు లేదు | ఈ స్టెప్స్ తో దరఖాస్తు చేయండి. | Metro Rail Recruitment for 26Vacancies | Apply here..
నిరుద్యోగులకు గుడ్న్ న్యూస్!
భారత ప్రభుత్వానికి చెందిన బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇంటర్ డిగ్రీ అర్హతతో ఒప్పంద ప్రాతిపదికన, ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీచేసింది. ఇంటర్ డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 20.04.2023 నాటికి సమర్పించవచ్చు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు దిగువన.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 26
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ - 01,
- ఫైర్ మెన్ - 25.
ఇంటర్ తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | అనుభవం అవసరం లేదు | దరఖాస్తు చేశారా?.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి బీఎస్సీ (ఫైర్ సేఫ్టీ)/ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై రెండు సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హతలకు కనపరిచిన ప్రతిభ, టెక్నికల్ సర్టిఫికెట్, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్సైట్ కెరియర్ పేజ్ నందు డిస్ప్లే చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నిరుద్యోగులకు అలర్ట్: రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ | రూ.50,000/- జీతం | దరఖాస్తూ చేశారా?.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.25,000/- నుండి రూ.60,000/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
ఒప్పంద కాలం :: 1 - 3 సంవత్సరాలు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను (ఆన్లైన్ - ఆఫ్ లైన్) విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ - ఆఫ్లైన్ దరఖాస్తు ఈ ప్రక్రియ ప్రారంభం :: 21.03.2023 నుండి,
AP TS కేంద్రీయ విద్యాలయాలు టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ లు విడుదల.. : దరఖాస్తు చేశారా?.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ :: 20.04.2023 వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ :: 22.04.2023 సాయంత్రం 04:00 గంటల వరకు.
స్పీడ్ పోస్ట్/ కొరియర్ ద్వారా సమర్పించవచ్చు..
సూచన:
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ దరఖాస్తు సమర్పించాలి.
- సంబంధిత అర్హత ధ్రువపత్రాలు మరియు అనుభవం సంబంధిత సర్టిఫికెట్లను ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు ఫామ్ కు జతచేసి, దిగువ తెలిపిన చిరునామాకు పంపించాలి.
- ఆన్లైన్ దరఖాస్తును సమర్పించే, ఆఫ్లైన్ ద్వారా పంపిణీ అభ్యర్థుల దరఖాస్తు తిరస్కరించబడుతుంది.
- చాట్ లిస్ట్ అయిన అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
- దరఖాస్తులో భాగంగా పేర్కొన్న టువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్/ ఈమెయిల్ ఐడి లకు తగు సమాచారాన్ని అందిస్తారు.
- అలాగే అధికారిక వెబ్సైట్ నందు మెరిట్ జాబితా అప్ లోడ్ చేయబడుతుంది.
5000 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్ర లో ఖాళీలు వెంటనే దరఖాస్తు చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
General Manager (HR),
Bangalore Metro Rail Corporation Limited,
III Floor, BMTC Complex, K.H Road, Shantinagar, Benguluru 560027.
అధికారిక వెబ్సైట్ :: https://english.bmrc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment