KVB Recruitment 2026: డిగ్రీ సర్టిఫికెట్ ఉందా? 1284 ఉద్యోగ అవకాశాలతో భారీ నోటిఫికేషన్ జారీ. ఇక్కడ అప్లై చేయండి. Posts Apply Now
డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి శుభవార్త!
కరూర్ వైశ్య బ్యాంక్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1284 ఎగ్జిక్యూటివ్, మేనేజర్ మరియు ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు తెలుగు రాష్ట్రాల వారికి ఆయా జిల్లా KVB శాఖల్లో పోస్టింగ్ ఉంటుంది. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను అందుకోవడానికి ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం, అప్లికేషన్ ఫామ్, ముఖ్య తేదీలు, ఎంపికలు వివరాలు మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 1284,
పోస్టుల వారీగా ఖాళీలు :
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లోమా, BSSE, CA ICWA అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 21 - 32 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- పైన పేర్కొన్న పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికలు చేస్తారు.
- కొన్నిసార్లు రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
గౌరవ వేతనం :
- పోస్టుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు KVB నిబంధనల ప్రకారం.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ :: మార్చి 2026 నుండి,
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: దరఖాస్తు ప్రక్రియ (పోస్టులు పూర్తయ్యే నాటికి) కొనసాగుతూనే ఉంటుంది.
సందేహాల నివృతి కోసం హెల్ప్ లైన్ నెంబర్ను +977 998988888 సంప్రదించండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.kvb.bank.in/అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ అప్లై చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment