TSPSC Announced NEW Exam Dates: ఆ పరీక్ష తేదీలను అనౌన్స్ చేసిన టిఎస్పిఎస్సి.. Press Note Download here.
టీఎస్పీఎస్సీ నుండి బిగ్ అప్డేట్:
వాయిదా వేసిన ఆ పరీక్ష తేదీలను ప్రకటించిన టిఎస్పిఎస్సి. ఏ పరీక్ష ఎప్పుడంటే..
పూర్తి వివరాలతో కూడిన ప్రెస్ నోట్ డౌన్లోడ్ చేయండి.
టి ఎస్ పి ఎస్ సి: ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా వాయిదా వేసిన టువంటి పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటిస్తూ నేడు తాజాగా అప్డేట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. వాటిలో అసిస్టెంట్ మోటార్ వెహికల్, అగ్రికల్చర్ ఆఫీసర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, భూగర్భ జల వనరుల శాఖ నాను-గెజిటెడ్ ఉద్యోగాలకు తాజాగా పరీక్ష తేదీలను ప్రకటించింది. ఇప్పటికే ఈ పరీక్షలకు తేదీలను ఖరారు చేశారు కానీ, తాజాగా ఆ తేదీలను రీ-షెడ్యూల్ చేస్తూ కొత్త తేదీలను ప్రకటించారు.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
- అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ఈ నెల 23న పరీక్ష జరుగవలసి ఉండగా, దానిని తాజాగా జూన్ 28న కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారుప్రకటించారు.
- అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈ నెల 25న పరీక్ష జరుగవలసి ఉండగా, దానిని తాజాగా మే 16న కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
- గ్రౌండ్ వాటర్ విభాగంలో గెజిటెడ్ ఉద్యోగాలకు ఈ నెల 26 & 27న పరీక్ష జరగవలసి ఉండగా, దానిని తాజాగా జూలై 18 & 19న కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
- డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు మే 7వ తేదీన పరీక్ష జరగవలసి ఉండగా, దానిని తాజాగా మే 19వ తేదీన కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
- గ్రౌండ్ వాటర్ నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు మే 15 & 16వ తేదీన పరీక్ష జరగవలసి ఉండగా, దానిని తాజాగా జూలై 20 & 21వ తేదీన కంప్యూటర్ విధానంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
TSPSC వాయిదా వేసిన పరీక్ష తేదీల అధికారిక ప్రెస్ నోట్ :: డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment