కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు ఉచిత శిక్షణ, శిక్షణతో పాటు రెసిడెన్షియల్ సౌకర్యం
పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త!
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలోని పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శమీ రెసిడెన్షియల్ కోచింగ్ నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసింది. మీ జిల్లా, మీ మండల పోలీస్ కార్యాలయంలో మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈనెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు అందించిన అభ్యర్థులకు, సెప్టెంబర్ 6 2026 ఆదివారం రాత పరీక్ష నిర్వహించి, అనంతరం అభ్యర్థులకు శిక్షణలు ఇవ్వనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐఏఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆగస్టు 26 నుండి 31 వరకు దరఖాస్తులు సమర్పించుకోవాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
Application Form :: Download here
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















Comments
Post a Comment