✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ప్రభుత్వ శాశ్వత 133 కొలువుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 AP Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 G Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.08.2026
  •  
  • NEW! 🎉 మరో జిల్లా నుండి.. అంగన్వాడి టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:22.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు విడుదల, ప్రారంభంలో 56,100 జీతం..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 206 శాశ్వత ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 SBI Opening 1538 Vacancies..Apply here చి.తే:27.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:28.08.2026
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.1,50,000/- వరకు స్కాలర్షిప్..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ నర్సింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖ శాశ్వత 282 మెడికల్ స్టాప్ పోస్టులు విడుదల..Apply here చి.తే:08.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో శాశ్వత టెక్నికల్ కొలువులు విడుదల..Apply here చి.తే:13.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    శ్రీ చైతన్య విద్యాసంస్థ ల్లో భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాలు | Wanted Pre-primary Primary Secondary & Helpers Staff 2023 | Apply here..

    శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరికులం విద్యా సంస్థల నుండి ఊద్యోగాల భర్తీకి భారీ అవకాశాలు..


    టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!

    శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరికులం విద్యా సంస్థల నుండి Principal, Vice-Principal,  Pre-Primary, Primary, High School & Helper విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన(10.03.2023) న విడుదలైంది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టులకు నిర్వహిస్తున్న.. స్క్రీనింగ్/ డెమో/ ఇంటర్వ్యూలు హాజరు కావచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యతఉంటుంది..


    శ్రీ చైతన్య టెక్నో కరికులం విద్యాసంస్థల, బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు-2023:


    పోస్ట్ పేరు ::

    •  Principal, Vice-Principal,  Pre-Primary, Primary, High School & Helper విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు.


    నిర్వహిస్తున్న సంస్థ :: 

    • శ్రీ చైతన్య టెక్నో కరికులం విద్యాసంస్థలు (IIT, JEE, Medical, Olympiad) అన్ని రకాల కాంపిటేటివ్ పరీక్షలకోసం.

    ..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..


    📢 10th Pass JOBs

    Click here

    📢 Degree Pass JOBs

    Click here

    📢 Scholarship Alert 2022-23

    Click here

    📢 1st - Ph.D Admissions Open 2023-24

    Click here


    పోస్టులు:

    పాఠశాల స్థాయి టీచర్ సిబ్బంది.

    1. ప్రీ-ప్రైమరీ (LKG UKG),
    2. ప్రైమరీ (I -V),
    3. హై స్కూల్ (VI-X), (మహిళ పురుషులు),
    4. (VI to X) IIT & Medical ఫౌండేషన్ కోసం (మహిళ/ పురుష)
    5. PET'S (మహిళ/ పురుష).


    బోధన, బోధనేతర సిబ్బంది పాఠశాల స్థాయిలో..

    1. వార్డెన్ మహిళ పురుష
    2. కోఆర్డినేటర్ (మహిళా/ పురుష)
    3. Front Officer (మహిళ),
    4. అకౌంట్ అసిస్టెంట్ (మహిళా/ పురుష),
    5. రికార్డ్ అసిస్టెంట్ (మహిళా/ పురుష)
    6. ఇతరులు సహపాఠ్య విషయాలకై (మహిళా/ పురుష).


    విద్యార్హత: 

    1. సబ్జెక్టులను అనుసరించే సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ తో B.Ed/B.P.Ed/ M.Ed/ H.PTS/ T.PTS/ M.P.Ed (లేదా) ఇంటర్మీడియట్ తో D.Ed అర్హత అలాగే సంబంధిత విభాగంలో అనుభవం. కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధనా నైపుణ్యం.
    2. CTET/ STET అర్హత కలిగిన అభ్యర్థులకు అదనంగా వెయిటేజ్ ఉంటుంది.


    వయోపరిమితి: 

    • జూలై 1 అకాడమిక్ సంవత్సరం నాటికి 22 - 42 సంవత్సరాలకు మించకూడదు.


    ఎంపిక విధానం:

    • స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూల ఆధారంగా.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించవచ్చు..


    దరఖాస్తు ఫీజు :: లేదు.


    అధికారిక వెబ్సైట్ :: https://srichaitanyaschool.net/


    అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ ::

    Recruitment@srichaitanyaschool.net


    అధికారిక టీచర్ ఉద్యోగ ప్రకటన :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    దరఖాస్తు చివరి తేదీ :: 17.03.2023 (ప్రకటన ప్రచురించబడిన వారంలోపు).


    ఇంటర్వ్యూ తేదీలు :: 

    • ఈనెల(మార్చి)-11, 12, 18, 19-2023.


    వేదిక ::

    • హైదరాబాద్ సిటీ లోని వివిధ ప్రదేశాల్లో.. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడండి.


    సందేహాల నివృత్తి కోసం ప్రిన్సిపాల్ గారిని, అన్ని పని దినాలలో.. ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 05:00 గంటల వరకు సంప్రదించవచ్చు.

    శ్రీ చైతన్య టెక్నో కరికులం, విద్యాసంస్థల టెలిఫోన్ నెంబర్ లు (హైదరాబాద్ సిటీ లోని వివిధ ప్రదేశాల్లో) అధికారిక నోటిఫికేషన్లో అందుబాటులో ఉన్నాయి ఆసక్తి కలిగిన అభ్యర్థులు తనిఖీ చేయండి.


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 18-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 22-August-2026
  •  
  • 👆Online Applications Ends on 22-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 27-August-2026
  •  
  • 👆Online Applications Ends on 28-August-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 08-September-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog