రేపే ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా: అ జిల్లా.. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. రేపే ఉద్యోగంలో ఉంటారు..
200 ఖాళీల భర్తీకి జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా:
వివిధ అర్హతల తో ప్రైవేట్ ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న నిరుద్యోగ మహిళ/పురుష అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్ 24.02.2026 న 200 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా.. వివరాలు.
ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త !
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఆదిలాబాద్ లోని ఉపాధి మరియు శిక్షణ శాఖ నందు మొత్తం 200 పోస్టులకు గాను ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించడానికి పత్రిక ప్రకటన జారీ చేయబడింది. 24.02.2026 వ తేదీన ఈ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
విద్యార్హత :
- ఇంటర్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ మేళ నేరుగా హాజరు కావచ్చు.
వయోపరిమితి :
- 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరై తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.
గౌరవ వేతనం :
- కంపెనీ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు రూ.17,000/- వరకు వేతనం ఉంటుంది.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో తీసుకు రావలసిన అర్హత ధ్రువ-పత్రముల వివరాలు:
- బయోడేటా రేజుమ్
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
- విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు
- ఆధార్ కార్డు
- ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ మొదలగునవి.
ఇంటర్వ్యూ వేదిక ,సమయం ,తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- గవర్నమెంట్ ఐటిఐ కాలేజ్ ఆదిలాబాద్.
రిజిస్ట్రేషన్ సమయం : ఉదయం: 08:00 గంటల నుండి,
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 10:30 గంటల నుండి,
ఇంటర్వ్యూ తేదీ : 24.02.2026 (మంగళవారం).
సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం :
- 9666612707
- 9494305417
- 7477797705
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment