నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! 500 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. JNVs PGTs TGTs Non-Teaching Recruitment 2024 AP TS Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి, మధ్యప్రదేశ్ చత్తీస్గడ్ మరియు ఒరిస్సా లో నిర్వహించబడుతున్న నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఏప్రిల్ 26, 2024 వరకు సమర్పించవచ్చు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! విద్యార్హత అనుభవం ఆధారంగా/ (అవసరాన్ని బట్టి రాత పరీక్ష కూడా నిర్వహించవచ్చు) ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 500.
విభాగాలు:
టీచింగ్ విభాగంలో..
- టిజిటి లో (హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, ఒరియా, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్).
- పిజిటి లో (హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్).
నాన్-టీచింగ్ విభాగంలో..
- మ్యూజిక్ ఆర్ట్ లైబ్రెడియన్ వోకేషనల్ టీచర్ హాస్పిటల్ టూరిజం ఫైనాన్షియల్ మార్కెట్ మేనేజ్మెంట్
ఇంటర్ అర్హతతో రాత పరీక్ష లేకుండా! 30,000 జీతం తో ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం లైవ్ వీడియో..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సబ్జెక్టులను అనుసరించి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అర్హతల తో (బ్యాచిలర్ ఎడ్యుకేషన్) B.Ed/ (మాస్టర్ ఎడ్యుకేషన్) M.Ed అర్హత కలిగి ఉండాలి.
- CTET/ TET/ SET అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- జవహర్ నవోదయ విద్యా సంస్థల్లో పని అనుభవం లేని వారు సంబంధిత అనుభవ సర్టిఫికెట్ ను సమర్పించవచ్చు.
వయోపరిమితి:
- జులై 1, 2024 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత లలో కనబరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్, చేసి ఎంపిక జాబితాలో పేర్కొనబడిన అభ్యర్థులకు ఈ-మెయిల్ ద్వారా ఇంటిమేషన్ ఇస్తారు. తదుపరి నోటిఫికేషన్ అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.34,125/- నుండి రూ.42,250/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ :: ఇప్పటికే ప్రారంభించబడింది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 26.04.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.navodaya.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
TGT టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
PGT టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment