HCL Non Executive Recruitment 2021 || హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్ సీ ఎల్) ఇంటిగ్రేటెడ్, మల్టీ యూనిట్, షెడ్యూల్ మినీ రత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ రాగి ఉత్పత్తుల రంగంలో అభివృద్ధి చెందింది. రాగి ఉత్పత్తుల కార్పొరేట్ కార్యాలయం జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో మరియు కలకత్తా వద్దా చాలా యూనిట్లలో ఆధునిక కార్యకలాపాలతో బాగా అభివృద్ధి చెందిన టౌన్ షిప్ లు ఉన్నాయి. వాటిలో ఒకటైన మలజ్ కండ్ కాపర్ ప్రాజెక్ట్ (ఎం సి పి) హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్, మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి నాన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 21
విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, వయసు, జీతాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
1. ఎలక్ట్రానిక్ గ్రేట్ - ౹౹; 20 పోస్టులు.
విద్యార్హత: ఐటిఐ (ఎలక్ట్రీషియన్), ఎన్ సి వి టి అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వ్యాలీడ్ వైర్మాన్ లైసెన్స్ కలిగి, కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు: 35 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: నెలకు రూ.18,180/- నుండి రూ.37,310/- చెల్లిస్తారు.
తప్పక చదవండి: University of Hyderabad || యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. పూర్తి వివరాలు ఇవే.. దరఖాస్తులకు చివరితేది: 25.06.2021
2. ఎలక్ట్రీషియన్-కామ్-లైన్ మెన్ గ్రేడ్ - ౹౹; 01 పోస్ట్.
విద్యార్హత: ఐటిఐ (ఎలక్ట్రీషియన్), ఎన్ సి వి టి అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వ్యాలీడ్ వైర్మాన్ లైసెన్స్ కలిగి, కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు: 35 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: నెలకు రూ.18,180/- నుండి రూ.37,310/- చెల్లిస్తారు.
వయస్సు, అర్హత అనుభవం మొదలైనవాటి అర్హత ప్రమాణాలను 01.06.2021 నాటికి పరిగణలోకి తీసుకుంటారు.
అధిక వయసు కలిగిన రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది, ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ లకు 3 సంవత్సరాలు.
తప్పక చదవండి: UPSC NDA NA Recruitment 2021 || యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ - 2021. దరఖాస్తులకు చివరి తేదీ: 29.06.2021
ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500/-, ఎస్సీ/ ఎస్టీ మరియు ఎక్స్-సర్వీస్మెన్ లకు అప్లికేషన్ ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.07.2021.
అధికారిక వెబ్సైట్: https://www.hindustancopper.com/
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://www.hindustancopper.com/Page/Career_New
అధికారిక నోటిఫికేషన్:
Comments
Post a Comment