UPSC NDA NA Recruitment 2021 || యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ - 2021.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్సి).. 148వ కోర్సు నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డిఏ), 110వ ఇండియన్ నేషనల్ అకాడమీ(ఎన్ఏ), కోర్సుల్లో ప్రవేశానికి అర్హత ఆసక్తి కలిగిన అవివాహిత భారతీయ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 400
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. నేషనల్ డిఫెన్స్ అకాడమీ: 370 (ఆర్మీ - 208, నేవి - 42, ఎయిర్ ఫోర్స్ - 120),
2. నావెల్ అకాడమీ(10+2 క్యాడేట్ ఎంట్రీ స్కీమ్): 30.
విద్యార్హత:
1. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆర్మీ వింగ్ పోస్టులకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి 10+2 ఉత్తీర్ణత.
2. ఎయిర్ పోర్ట్ మరియు నావెల్ వింగ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ 10+2 క్యారెట్ ఎంట్రీ స్కీమ్, ఇండియన్ నావెల్ అకాడమీ పోస్టులకు విద్యార్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు.
వయసు:
అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే 2003 జనవరి 2, నుండి 2006 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఎస్ ఎస్ బీ టెస్ట్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల వారికి పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్టణం, తిరుపతి.
పరీక్ష విధానం:
మ్యాథమెటిక్స్ నుండి 300 మార్కులు,
జనరల్ ఎబిలిటీ టెస్ట్ నుండి 600 మార్కులు.
మొత్తం 900 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
ఇతరులకు రూ.100/-
ఎస్సీ/ ఎస్టీలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.06.2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 29.06.2021 వరకు.
పరీక్ష తేదీ: 05.09.2021.
కోర్సు ప్రారంభం: 02.07.2021.
అధికారిక వెబ్సైట్: https://www.upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్:
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment