✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ప్రభుత్వ శాశ్వత 133 కొలువుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 AP Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 G Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.08.2026
  •  
  • NEW! 🎉 మరో జిల్లా నుండి.. అంగన్వాడి టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:22.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు విడుదల, ప్రారంభంలో 56,100 జీతం..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 206 శాశ్వత ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 SBI Opening 1538 Vacancies..Apply here చి.తే:27.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:28.08.2026
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.1,50,000/- వరకు స్కాలర్షిప్..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ నర్సింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖ శాశ్వత 282 మెడికల్ స్టాప్ పోస్టులు విడుదల..Apply here చి.తే:08.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో శాశ్వత టెక్నికల్ కొలువులు విడుదల..Apply here చి.తే:13.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ICAR NIVED Recruitment 2021|| ఐకార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ ఏపీడమాలజీ అండ్ డీసీజ్ ఇంఫార్మేటిక్స్(ఎన్ఐవిడీఐ) లో వివిధ ఖాళీలు..

    భారత ప్రభుత్వ రంగ సంస్థ ఐకార్ ఆధ్వర్యంలోని బెంగుళూరుకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ ఏపీడమాలజీ అండ్ ఇన్ఫర్మేటిక్స్ (ఎన్ఐవిడీఐ) వివిధ ఖాళీల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య:15 ప్రకటించారు.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, జీతం మొదలగునవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. 


    తప్పక చదవండి: UPSC NDA NA Recruitment 2021 || యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ - 2021. దరఖాస్తులకు చివరి తేదీ: 29.06.2021


    1. రీసెర్చ్ అసోసియేట్ - 1,

    విద్యార్హత: సంబంధిత స్పెషలైజేషన్ లో పీహెచ్డీ, ఎమ్మెస్సీ/ ఎంఫార్మసీ/ ఎంటెక్/ ఎంఈ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

    అనుభవం: సెల్ కల్చర్, పరమాణు జీవశాస్త్ర పద్ధతులు, మోనోక్లోనల్ యాంటీబాడీ శుద్ధీకరణ, డేటా విశ్లేషణ లో అనుభవం కలిగి ఉండాలి.

    జీతం: నెలకు రూ.54000/- చెల్లిస్తారు.

    వయసు: 40 సంవత్సరాలకు మించకూడదు.


    2. జూనియర్ రిసెర్చ్ ఫెలో - 1,

    విద్యార్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బేసిక్ బాలాజీ కాల్ సైన్స్/ లైఫ్ సైన్స్, పి జి ఉత్తీర్ణత, నెట్/ సిఎస్ఐ, గేట్ ఉత్తీర్ణత.

    అనుభవం: సంబంధిత విభాగంలో 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

    జీతం: నెలకు రూ.31000/- చెల్లిస్తారు.

    వయసు: 40 సంవత్సరాలకు మించకూడదు.


    తప్పక చదవండి: SKLTHSU Recruitment 2021 || శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ వివిద ఉద్యోగాల. పూర్తి వివరాలివే... దరఖాస్తులకు చివరి తేదీ: 20.06.2021. 


    3. ల్యాబ్ అసిస్టెంట్ - 1,

    విద్యార్హత: బ్యాచిలర్ డిగ్రీలో బేసిక్ బయాలజీ సైన్స్/ లైఫ్ సైన్స్/ కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

    అనుభవం: లేబరేటరీ లో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.

    జీతం: నెలకు రూ.20000/- చెల్లిస్తారు.

    వయసు: 40 సంవత్సరాలకు మించకూడదు.


    4. ప్రాజెక్టు అసోసియేట్ - 2,

    విద్యార్హత: బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ (ఇంజనీరింగ్) ఉత్తీర్ణత.

    అనుభవం: మొబైల్ యాప్ డెవలప్మెంట్ చేయడంలో అనుభవం, ప్రోగ్రామింగ్ డాటా ఎనాలసిస్ లో అనుభవం కలిగి ఉండాలి.

    జీతం: నెలకు రూ.31000/- చెల్లిస్తారు.

    వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.


    తప్పక చదవండి: RCFL Operator Grade1 Recruitment 2021 || రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో వివిధ రకాల ఉద్యోగాల.. వివరాలివే... దరఖాస్తులకు చివరి తేదీ: 21.06.2021.


    5. ఫీల్డ్ అసిస్టెంట్ - 1,

    విద్యార్హత: ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

    అనుభవం: ఆర్ ప్రోగ్రామింగ్లో పని అనుభవం మరియు పశువుల వ్యాధి డేటా నిర్వహణ.

    జీతం: నెలకు రూ.20000/- చెల్లిస్తారు.

    వయసు: 21 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి.


    6. సీనియర్ రీసెర్చ్ ఫెలో - 2,

    విద్యార్హత: సంబంధిత స్పెషలైజేషన్లు 4సంవత్సరాల /5 సంవత్సరాల లైఫ్ సైన్స్/ బయోటెక్నాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి.

    అనుభవం: అనుభవం: ఆర్ ప్రోగ్రామింగ్లో పని అనుభవం మరియు పశువుల వ్యాధి డేటా నిర్వహణ.

    జీతం: నెలకు రూ.31000/- చెల్లిస్తారు.

    వయసు: 35 సంవత్సరాలకు మించకూడదు.


    ఇదికూడా చదవండి: IBPS RRBs CRP RRBs X Recruitment2021 || ఆంధ్ర, తెలంగాణ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే... దరఖాస్తులకు చివరి తేదీ: 28.06.2021.


    7. యంగ్ ప్రొఫెషనల్ - 7,

    విద్యార్హత: ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ వెటర్నరీ సైన్స్/ దానికి సమానమైన పోస్ట్గ్రాడ్యుయేట్ ట్రైన్స్ ఉత్తీర్ణులై ఉండాలి.

    అనుభవం: టెక్నాలజీ అభివృద్ధి/ ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ డేటా నిర్వహణ మరియు రిపోర్టింగ్ అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్, కంప్యూటర్, ఎమ్మెస్ ఆఫీస్, మరియు ఇంటర్నెట్ లపై పని చేయడంలో అనుభవం ఉండాలి.

    జీతం: నెలకు రూ.35000/- చెల్లిస్తారు.

    వయసు: 21 - 45 సంవత్సరాలకు మద్య ఉండాలి.


    ఎంపిక విధానం: ఆన్లైన్ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.


    దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18.06.2021.

    ఆన్లైన్ ఇంటర్వ్యూలను నిర్వహించి తేదీ: జూన్ 23, 24 తేదీల్లో.


    అధికారిక వెబ్సైట్: https://www.nivedi.res.in/

    అధికారిక నోటిఫికేషన్:

     


    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి. 


    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 18-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 22-August-2026
  •  
  • 👆Online Applications Ends on 22-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 27-August-2026
  •  
  • 👆Online Applications Ends on 28-August-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 08-September-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    KGBV పాఠశాలల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, 7th & 10th పాస్ దరఖాస్తు చేసుకోండి..

    కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రూ.25,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు విడుదల..

    విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి.

    గ్రామీణ పశుసంవర్ధక శాఖ ఉద్యోగాలు విడుదల, ఇలా దరఖాస్తు చేయండి..

    ప్రభుత్వ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇలా అప్లై చేయండి..

    రాత పరీక్ష లేకుండా! రూ.25,000/- నుండి రూ.1,00,000/- వేతనం తో ఉద్యోగాలు విడుదల. ఇంటర్వ్యూ తో ఉద్యోగం కొట్టండి.

    150 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టులు విడుదల. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    RCF Notification 2026: రైల్వేలో 734 ఉద్యోగాల భర్తీకి రైల్ కోచ్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్..

    389 శాశ్వత ఉద్యోగాలు భర్తీకి AAI నోటిఫికేషన్, వివరాలు, అప్లికేషన్ లింక్..

    CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. అర్హత కలిగిన వారు తప్పకుండా దరఖాస్తు చేయండి.

    Popular Posts of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల.. అన్ని జిల్లాల వారు అప్లై చేయండి.

    SCCL New Notification 2036: కొత్తగూడెం సింగరేణి లో 159 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. వివరాలు తనిఖీ చేయండి.