రాత పరీక్ష లేకుండా! టెక్నికల్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టుల భర్తీ AP CSCL Recruitment 2023 Apply here..
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త!
- రాత పరీక్ష లేకుండా! 825 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 2, 2023 సాయంత్రం 5 లోగా దరఖాస్తులు సమర్పించాలి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 825.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
- టెక్నికల్ అసిస్టెంట్ - 275,
- డాటా ఎంట్రీ ఆపరేటర్ - 275,
- హెల్పర్ - 275.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,
- బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్/ మైక్రో బయాలజీ/ బయో కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బిజెడ్సి (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ)) లైఫ్ సైన్స్ డిప్లమా అగ్రికల్చర్ విభాగంలో అర్హత కలిగి ఉండాలి.
డాక్టర్ ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు;
- బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో, మంచి కంప్యూటర్ నాలెడ్జ్ పరిజ్ఞానం కలిగి,
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ (PGDCA) అర్హత కలిగి ఉండాలి.
హెల్పర్ ఉద్యోగాలకు;
- 8వ తరగతి నుండి 10వ తరగతి అర్హత సరిపోతుంది.
వయోపరిమితి :
టెక్నికల్ అసిస్టెంట్ లకు;
- 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య,
- ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు 45 సంవత్సరాలకు మించకుండా..
డాక్టర్ ఎంట్రీ ఆపరేటర్ లకు;
- 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య,
- ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు 45 సంవత్సరాలకు మించకుండా..
హెల్పర్ లకు;
- 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య,
- ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు 40 సంవత్సరాలకు మించకుండా..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, డిస్టిక్ట్ కమిటీ ఆధ్వర్యంలో, అకడమిక్ విద్యార్హత లో కనబర్చిన ప్రతిభ, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ ఆధారంగా ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.09.2023.
అధికారిక వెబ్సైట్ :: https://eastgodavari.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment