తెలంగాణ Ed CET- 2024 ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేయండిలా. Hall Tickets Out! Download here
తెలంగాణ Ed CET- 2024 ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల..
తెలంగాణ రాష్ట్ర "ఉపాధ్యాయ వృత్తి శిక్షణ" ఉమ్మడి ప్రవేశ పరీక్ష TS Ed.CET - 2024 హాల్ టికెట్లు నేడే అందుబాటులోకి వచ్చాయి..
ప్రవేశ పరీక్ష 23.05.2024 న
మొదటి సెషన్ ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు,
రెండవ సెషన్ సాయంత్రం 02:00 గంటల నుండి 04:00 గంటల వరకు నిర్వహించనున్నారు.
విద్యా సంవత్సరం 2024-2026 కు గానూ 2 సంవత్సరాల బీ.ఈడి కోర్సులో ప్రవేశం పొందడానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ దిగువ తెలిపిన హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ లేదా అధికారిక వెబ్సైట్ ను సందర్శించి మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.
తెలంగాణ రాష్ట్ర మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్లగొండ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న TS Ed.CET - 2024 "ఉపాధ్యాయ వృత్తి శిక్షణ" ఉమ్మడి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు ఈరోజు(20.05.2024) నుండి అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రవేశపరీక్ష ద్వారా 2024-26 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ ఎడ్ సెట్ కోర్సు లో ప్రవేశానికి అనుమతి లభిస్తుంది.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి,.. రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ.. మొదలగు వివరాలను నమోదు చేసి డౌన్లోడ్ చేయవచ్చు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
TS Ed.CET-2024 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
- TS Ed.CET - 2024 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ముందుగా, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ : https://edcet.tsche.ac.in/
- అధికారిక Home పేజీలోని Application విభాగంలో క్రింద కనిపిస్తున్న Download Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు TS Ed.CET-2024 హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరక్ట్ అవుతారు.
- ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదుచేసి.. Download Hall Ticket బటన్ పై క్లిక్ చేయండి.
- మే 23, 2024 న జరుగనున్న TS Ed.CET - 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి..
అధికారిక వెబ్సైట్ :: https://edcet.tsche.ac.in/
డైరెక్ట్ గా TS Ed.CET-2024 హాల్టికెట్లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment