TS TET 2022 Official KEY Released | Download & Check your Score here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగాల భర్తీలో భాగంగా, టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం.. టీచర్ అర్హత పరీక్ష TS TET - 2022 ను నిర్వహించడానికి.. నోటిఫికేషన్ ను విడుదల చేసే.. అనంతరం.. జూన్ 12న ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షను నిర్వహించారు.. పేపర్-1, కు మొత్తం 3,51,468 మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 3,18,506 (90.02 శాతం) హాజరైనారు.. అలాగే పేపర్-2, కు మొత్తం 2,77,884 మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 2,51,079 (90.35 శాతం) హాజరైనట్లు గణంకాలు పేర్కొన్నారు.. టెట్ ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు సమాచారం.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలకు సంబంధించిన అధికారిక (TS TET - 2022 Official Final KEY) కి కోసం ఎదురు చూస్తున్న తరుణంలో.. ఈరోజు అధికారికంగా విడుదల చేసింది.. వీటికి సంబంధించిన Objections ను స్వీకరించడానికి లింక్ అందుబాటులో అధికారిక వెబ్సైట్లో ఉంచారు..
టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు TS TET - 2022 Official Final KEY డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://tstet.cgg.gov.in/
◆ Main menu లోని Services విభాగం లో కనిపిస్తున్న TS TET Final Key - 2022 లింక్ పై క్లిక్ చేయండి.
◆ పేపర్ల వారీగా.. మీడియం వారిగా.. సబ్జెక్టుల వారీగా.. లింక్ అందుబాటులో ఉంటాయి వాటిపై క్లిక్ చేసి అధికారిక కీ డౌన్లోడ్ చేసుకొని మీ మార్పులను తనిఖీ చేయండి..
◆ అధికారిక వెబ్సైట్ :: https://tstet.cgg.gov.in/
◆ Paper-I :: Click here to download
◆ Paper-II (Mathematics & Science) :: Click here to Download
◆ Paper-II (Social Studies) :: Click hrer to Download
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment