నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇక్కడ దరఖాస్తు చేయండి UoH Non-Teaching JOBs Notification Apply Online here..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్/ డిప్యుటేషన్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 57 సంవత్సరాలకు మించని వయసుగల అభ్యర్థులు అర్హులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. ఆరు నెలల ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు నెలకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ ప్రకారం రూ.1,44,200/- నుండి రూ.2,18,200/- జీతంగా చెల్లిస్తుంది. అభ్యర్థుల పనితీరు క్రమశిక్షణను బట్టి ఒప్పంద కాలం పొడిగించే అవకాశం ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను 07-09-2023 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య : 02.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- ఫైనాన్స్ ఆఫీసర్ - 01,
- కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మాస్టర్స్ డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 57 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ ప్రకారం రూ.1,44,200/- నుండి రూ.2,18,200/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
- ధ్రువపత్రాల పరిశీలన/ అనుభవం/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- యు.ఆర్, ఓబిసి, టీజీ అభ్యర్థులకు రూ.1,000/-,
- ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యూబిడి అభ్యర్థులకు రూ.350/-.
దరఖాస్తుకు చివరి తేదీ : 07-09-2023.
అధికారిక వెబ్సైట్ : https://uohyd.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment