అసిస్టెంట్, సెక్యూరిటీ ఆఫీసర్, స్టోర్ కీపర్, డ్రైవర్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. వివరాలూ Govt Assistant Security Driver JOB Apply here
అసిస్టెంట్, సెక్యూరిటీ ఆఫీసర్, స్టోర్ కీపర్, డ్రైవర్ ఉద్యోగ అవకాశాలు..
పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత తో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) శుభవార్త! చెప్పింది, AIIMS Jammu లో విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి Off-Line విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన యువత 30-07-2025 వరకు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.19,000/- నుండి రూ.67,700/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, పోస్టుల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, వయోపరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :- 31.
విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లోమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత పోస్టులో ఒక సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- దరఖాస్తుకు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మద్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి, స్కిల్ టెస్ట్ నిర్వహించి, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.19,000/- నుండి రూ.67,700/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను Off-Line Speed Post / Register Post ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వర్గాల అభ్యర్థులకు రూ.295/-,
Off-Line దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం :: 09.07.2025.
Off-Line దరఖాస్తు కు చివరి తేదీ :: 30.07.2025 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.becil.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Off-Line దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చిరునామా :
- Broadcast Engineering Consultants India Limited (BECIL), BECIL BHAWAN, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P)”.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment