ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల.. Govt JOBs Notification 10th, ITI Degree Apply here..
పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ అర్హత లతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు.. అస్సాంలోని తేజ్ పూర్ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో శాశ్వత పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆసక్తి కలిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరియు దేశవ్యాప్తంగా భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 15, 2024 1 రాత్రి 11:59 నాటికి సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; పోస్టుల వివరాలు, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, ఆన్లైన్ దరఖాస్తు, దరఖాస్తు సోపానాలు, మొదలగునవి మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 21.
పోస్టుల వారీగా ఖాళీలు :
- రిజిస్ట్రార్ - 01,
- ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ - 01,
- డిప్యూటీ రిజిస్ట్రార్ - 01,
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 04,
- అసిస్టెంట్ - 01,
- ల్యాభొరేటరీ అసిస్టెంట్ - 01,
- జూనియర్ అకౌంటెంట్ - 02,
- అప్పర్ డివిజన్ క్లర్క్ - 01,
- లోయర్ డివిజన్ క్లర్క్ - 06,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 05.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదోతరగతి, ఐటిఐ, మరియు సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హతలను కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 32 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపులు వర్తిస్తాయి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షాట్ లిస్ట్ చేసి, యూనివర్సిటీ రూల్ మరియు రిజర్వేషన్స్ ప్రకారం నియామకాలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే-స్కేల్ లెవెల్ -1 నుండి 14 ప్రకారం ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి జీతం గా చెల్లిస్తారు. దాదాపుగా రూ.18,000/- నుండి రూ.1,42,400/- వరకు..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- రిజిస్ట్రార్ పోస్టులకు రూ.1000/-,
- మిగిలిన పోస్టులకు రూ.500/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.tezu.ernet.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 14.03.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.06.2024, రాత్రి 11:59 వరకు.
📍 సూచన :: ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ను 15.05.2024 నుండి 15.06.2024 వరకు పొడిగించడం జరిగింది.
📌 సంబంధిత కాపీ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment