రైల్వే ఉద్యోగాలు 2024: 9000+ ఉద్యోగాల భర్తీకి మరియు నోటిఫికేషన్.. అర్హత 10పాస్.. దరఖాస్తు చేసుకోండి.. Railway Technician New Posts Notification Out..
ఉద్యోగార్థులకు శుభవార్త!
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 9000+ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ముందస్తుగా ప్రకటించింది. పదవ తరగతి ఇంటర్మీడియట్ అర్హతతో దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఫిబ్రవరి-2024 ఎంప్లాయిమెంట్ నోటీసులు ప్రకటన విడుదల చేయనుంది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఇప్పటి నుండే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుని సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ముఖ్య తేదీలు ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 9000+.
పోస్ట్ పేరు :: టెక్నీషియన్.
విద్యార్హత :
- గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ఐటిఐ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- అభ్యర్థులు దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
📌 రాత పరీక్షలు అక్టోబర్ డిసెంబర్ మధ్య నిర్వహించే అవకాశం ఉన్నది.
📍 షార్ట్ లిస్టింగ్ జాబితా, ధ్రువపత్రాల పరిశీలన ఫిబ్రవరి 2025న ప్రకటించబడుతుంది.
పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు 5696 పోస్టులకు :: ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
భారతీయ రైల్వే ఐటిఐ తో 1646 యాక్ట్ అప్రెంటిస్ ల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల :: దరఖాస్తు చేయండి.
ముఖ్య తేదీలు :
నోటిఫికేషన్ విడుదల :: ఫిబ్రవరి 2024.
దరఖాస్తు సమర్పణ :: మార్చ్-ఏప్రిల్ 2024.
కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష :: అక్టోబర్-డిసెంబర్ 2024.
షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ :: ఫిబ్రవరి 2025.
అధికారిక ప్రెస్ నోట్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment